uttam-kumar-reddy News, uttam-kumar-reddy News in telugu, uttam-kumar-reddy న్యూస్ ఇన్ తెలుగు, uttam-kumar-reddy తెలుగు న్యూస్ – HT Telugu

Latest uttam kumar reddy Photos

<p>&nbsp;కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఇదే విషయంపై తెలంగాణ కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు.</p>

TG New Ration Cards : ప్రత్యేకంగా సమావేశాలు, అక్కడే దరఖాస్తుల స్వీకరణ...! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే

Saturday, September 28, 2024

<p>గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. రేషన్ దుకాణాలలో సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.&nbsp;</p>

TG Ration Cards : సన్నబియ్యంతో పాటు సబ్సిడీపై గోధుమలు! రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త, తాజా నిర్ణయాలివే

Thursday, August 22, 2024

<p>కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు తెలిపారు,</p>

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ - ఆ తర్వాతే జారీ చేస్తామని ప్రకటన..!

Friday, July 19, 2024