కాస్త వెయిట్ చేయండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ బైక్‌తోపాటుగా అనేక మోడళ్లు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లను భారతీయ కస్టమర్లు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు కంపెనీ తన బైక్ ప్రియుల కోసం రాబోయే రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.