ముంబై రీ యూనియన్ ర్యాలీలో ‘పుష్ప’ సినిమా డైలాగ్ చెప్పిన ఉద్ధవ్ ఠాక్రే
దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాజ్ థాక్రేతో చేతులు కలిపిన సందర్భంగా ముంబైలో జరిగిన రీ యూనియన్ ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగిస్తూ, సూపర్ హిట్ అయిన పుష్ప సినిమా డైలాగ్ చెప్పారు. ఏక్ నాథ్ షిండే ఇటీవల 'జై గుజరాత్' అని నినదించడాన్ని ఉద్ధవ్ తప్పుపట్టారు.
20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్; ‘‘ఎస్.. మేం గూండాలమే’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం; రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలవబోతున్నారా?
Disha Salian: ఆదిత్య ఠాక్రే పై గ్యాంగ్ రేప్ ఆరోపణలకు కారణమైన దిశా సలియన్ ఎవరు? ఎలా చనిపోయింది?
Rahul Gandhi: రాహుల్ గాంధీ చేసిన తప్పుల వల్లనే మహారాష్ట్రలో ఓటమి; ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు