టీజీ పాలిసెట్ 2025 : ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 23 నుంచి స్లాట్ బుకింగ్స్, ముఖ్య తేదీలివే
టీజీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 28లోపు సీట్లను కేటాయిస్తారు.
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
టీఎస్ పాలిసెట్ కౌన్సెలింగ్ 2025: త్వరలో మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు
విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలివే
తెలంగాణ పాలిసెట్ అభ్యర్థులకు అప్డేట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే