ts-group-3 News, ts-group-3 News in telugu, ts-group-3 న్యూస్ ఇన్ తెలుగు, ts-group-3 తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts group 3 Photos

<p>రెండ్రోజుల పాటు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్-3 పరీక్షల ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక 'కీ' లను త్వరలోనే టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టనున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం పేపర్-3 నిర్వహించారు. &nbsp;</p>

TSPSC Group 3 Exams : ముగిసిన టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలు, సగం మందే హాజరు-త్వరలోనే కీ విడుదల

Monday, November 18, 2024

<p>1,388 గ్రూప్-3 పోస్టులకుగాను మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 390 మందిగా పోటీ పడుతున్నారు. గ్రూప్ 3లో మొత్తం మూడు పరీక్షా పేపర్లు ఉంటాయి.</p>

TSPSC Group 3 Updates : తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్ లో రివైజ్డ్‌ ఖాళీల వివరాలు, తాజా అప్డేట్స్ ఇవే

Saturday, May 4, 2024

<p>ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కీలకమైన గ్రూప్ -1లో పోస్టులను పెంచి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రిలిమ్స్. మెయిన్స్ తేదీలను కూడా ఖరారు చేసింది.</p>

TSPSC Group 2 3 Updates : తెలంగాణలో పెరగనున్న గ్రూప్ 2, 3 ఖాళీల సంఖ్య..! తాజా అప్‌డేట్ ఇదే

Saturday, March 9, 2024