ts-eapcet News, ts-eapcet News in telugu, ts-eapcet న్యూస్ ఇన్ తెలుగు, ts-eapcet తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts eapcet Photos

రూ. 205 ఫైన్ తో గడువు పూర్తయితే…. ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆల‌స్య రుసుము నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఫైన్ తో అప్లికేషన్ చేసుకోవచ్చు.  ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆల‌స్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

TG EAPCET 2025 Updates : ఈఏపీసెట్ 2025 రిజిస్ట్రేషన్ చేసుకున్నారా..? తక్కువ ఫైన్ తో మరికొన్ని గంటలే గడువు

Wednesday, April 9, 2025

ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ - 2025 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

AP EAPCET Notification 2025 : దరఖాస్తుల స్వీకరణ నుంచి పరీక్షల వరకు...! ఏపీ ఈఏపీసెట్ ముఖ్య తేదీలివే

Thursday, March 13, 2025

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రవేశాల పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG EAPCET Updates 2025 : విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Sunday, March 2, 2025

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అప్డేట్. నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్(TG EAPCET 2025) దరఖాస్తులను మార్చి 1 నుంచి స్వీకరిస్తామని కన్వీనర్‌ డీన్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్ పై అప్డేట్, మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Tuesday, February 25, 2025

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు.

TG EAPCET 2025 Key Dates : దరఖాస్తుల నుంచి పరీక్షల వరకు...! తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ముఖ్య తేదీలివే

Thursday, February 20, 2025

ఇవాళ్టి(ఆగస్టు 30) నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జేఎన్టీయూ హైదరాబాద్ పేర్కొంది. ఈ మేరకు కోర్సులు, ఫీజుల వివరాలను ప్రకటించింది.

BTech Spot Admissions 2024 : అలర్ట్... బీటెక్‌ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లకు ప్రకటన - ఇవిగో వివరాలు

Friday, August 30, 2024

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 27 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 దశల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.

TS EAPCET Counselling 2024 Updates : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ - అభ్యర్థుల వద్ద ఉండాల్సిన సర్టిఫికేట్లు ఇవే

Saturday, May 25, 2024

నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇవే కాకుండా.... హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH కాలేజీలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్.

TG Top Engineering Colleges : బీటెక్ ప్రవేశాలు...తెలంగాణలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలివే..!

Thursday, May 23, 2024

తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం(మే 18) రోజు విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు.

TS EAPCET 2024 Updates : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల అప్డేట్స్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..?

Sunday, May 19, 2024

తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 6వ తేదీతోనే ఈ గడువు పూర్తి కానుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకొనేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

TS EAPCET 2024 Updates : గతేడాది కంటే ఈసారి ఎక్కువే..! తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు, తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 4, 2024