తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది టీఆర్ఎస్, రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్సే- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.
Telangana Formation Day June 2 : దశాబ్దాల పోరాట ఫలితం.... సాకారమైన 'తెలంగాణం'