ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండయ్యాడు. అయితే ఆ సమయంలో అతని చేతుల్లో ఉన్న పుస్తకం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ బుక్ చూసి అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి రెడీ అయిపోతున్నాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ సెన్సేషనల్ హిట్.. కానీ, బాలకృష్ణ మూవీలోని ఇదే పాట లిరిక్స్ తెలుసా?
రీ-రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్లలో కుమ్మేసిన ఖలేజా.. కానీ గబ్బర్ సింగ్ తర్వాతే!