thandel News, thandel News in telugu, thandel న్యూస్ ఇన్ తెలుగు, thandel తెలుగు న్యూస్ – HT Telugu

Latest thandel Photos

Thandel Success Meet: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లో నాగ చైతన్య మాట్లాడుతుండగా.. పక్కనే సిగ్గుపడుతూ చప్పట్లు కొడుతున్న శోభితా ధూళిపాళ్ల

Thandel Success Meet: తండేల్ సక్సెస్ మీట్ ఫొటోలు.. చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత

Tuesday, February 11, 2025

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ తరుణంలో సక్సెస్ టూర్ కోసం విజయవాడకు నేడు (ఫిబ్రవరి 9) వెళ్లింది మూవీ టీమ్. ఈ సందర్భంగా తన తండ్రి నాగార్జునకు వీరాభిమాని అయిన వ్యక్తి ఇంటికి వెళ్లారు చైతన్య.

Naga Chaitanya: అభిమాని ఇంటికి వెళ్లిన నాగచైతన్య: ఫొటోలు

Sunday, February 9, 2025

తండేల్ కంటే ముందు ఒక్కో సినిమాకు ప‌ది కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

Thandel Remuneration: తండేల్ కోసం సాయిప‌ల్ల‌వి కంటే మూడింత‌లు ఎక్కువే రెమ్యున‌రేష‌న్ తీసుకున్న నాగ‌చైత‌న్య‌!

Tuesday, February 4, 2025

తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 2) జరిగింది. ఈ ఈవెంట్‍లో తన భార్య శోభితా ధూళిపాళ్ల గురించి వచ్చిన ప్రశ్నలకు నాగచైతన్య సమాధానాలు ఇచ్చారు. ఆమెను ఏమని పిలుస్తారో చెప్పేశారు.

Naga Chaitanya: శోభితను ఇంట్లో అలానే పిలుస్తా: నాగచైతన్య

Sunday, February 2, 2025

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బజూక. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అంటే, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి అక్కినేని నాగ చైతన్యకు వారం రోజుల గ్యాపుతో పోటీగా రానున్నాడని తెలుస్తోంది.

February Movies: ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. స్టార్ హీరోలతో తలపడనున్న నాగ చైతన్య, సాయి పల్లవి!

Saturday, February 1, 2025

శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో జాల‌ర్ల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న తండేల్ మూవీ ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Sai Pallavi: సాయిప‌ల్ల‌వికి తండేల్ మూవీ టీమ్ స‌త్కారం - సెల‌బ్రేష‌న్‌ ఫొటోలు వైర‌ల్‌

Thursday, July 18, 2024