టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే
తండేల్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వస్తోంది. థియేట్రికల్ రిలీజ్‍లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది. ఇప్పుడు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. డేట్, టైమ్ వివరాలు వెల్లడయ్యాయి.