telugu News, telugu News in telugu, telugu న్యూస్ ఇన్ తెలుగు, telugu తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu Photos

మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ బుధవారం ఓరుగల్లులో పర్యటించారు. రామప్ప చెరువు, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.

చీరలు కట్టిన సుందరీమణులు, ఓరుగల్లు వేయి స్తంభాల గుడి సందర్శన

Wednesday, May 14, 2025

య‌శోద సీరియ‌ల్ త్వ‌ర‌లోనే ఈటీవీలో టెలికాస్ట్ కాబోతోంది. వైష్ణో టెలిఫిల్మ్ సంస్థ‌ ఈ సీరియ‌ల్‌ను నిర్మిస్తోంది.

ఈటీవీలో మ‌రో కొత్త సీరియ‌ల్ - హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి

Wednesday, May 14, 2025

ఈ వారంలో గురువు, సూర్యుడు రాశులను మారనున్నారు. నేడు మే 14న మిథున రాశిలోకి గురువు (బృహస్పతి) ప్రవేశించనుండగా.. మరుసటి రోజు మే 15వ తేదీన మేషాన్ని వీడి వృషభ రాశిలోకి సూర్యుడు అడుగుపెడతాడు. అక్టోబర్ 18 వరకు మిథునంలో గురువు, జూన్ 15 వరకు వృషభంలో సూర్యుడు సంచరిస్తారు. కాగా, ఈ వారంలో ఈ రెండు మార్పుల వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. లాభాలు ఉంటాయి.

ఈవారంలో రెండు గ్రహాల సంచారాల్లో మార్పు.. ఈ 4 రాశుల వారికి బంపర్ లక్.. డబ్బు సహా అనేక విషయాల్లో ప్రయోజనాలు!

Wednesday, May 14, 2025

క్రిస్టియానో రొనాల్డో తనయుడు క్రిస్టియానో డాస్ శాంటోస్ ఫుట్‌బాల్ లో అడుగుపెట్టాడు. పోర్చుగల అండర్-15 టీమ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి బాటలో సాగుతున్న ఈ కుర్రాడు అదరగొడుతున్నాడు.

వచ్చాడు.. కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో వారసుడి ఎంట్రీ.. గర్వంగా ఉందంటూ తండ్రి పోస్ట్

Wednesday, May 14, 2025

గురు భగవానుడు శుక్రుడి వృషభ రాశిలో ఇంతకాలం సంచరించగా ఇప్పుడు, మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ గురు సంచారంలో అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి కనీవినీ ఎరుగని విధంగా అదృష్టం- ఆదాయం రెట్టింపు, విలువ పెరుగుతుంది!

Wednesday, May 14, 2025

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 88,595 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 96,645గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,13,000గా ఉంది.

మే 14 : మరింత పడిన బంగారం ధరలు- మీ నగరాల్లో నేటి పసిడి, వెండి రేట్లు ఇలా..

Wednesday, May 14, 2025

రాగల నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది.

రాగల నాలుగు రోజులు తెలంగాణకు వర్ష సూచన, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడగండ్ల వానలు పడే ఛాన్స్

Tuesday, May 13, 2025

ధృక్ పంచాగం ప్రకారం, గురువు (బృహస్పతి) రేపు మే 14వ తేదీన రాత్రి 11.20 గంటలకు వృషభాన్ని వీడి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మిథున రాశిలోనే గురువు సంచరిస్తాడు. ఈ కాలంలో ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి. ఆ రాశులు ఏవంటే..

రేపటి నుంచి ఈ 5 రాశుల వారికి గుడ్‍టైమ్ మొదలు.. అదృష్టం ఎక్కువగా.. ధనలాభాలు, కుటుంబంలో శాంతి!

Tuesday, May 13, 2025

దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని జనసేన ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ సైన్యానికీ, దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో జనసేన నేతలు పూజలు నిర్వహించారు.

సైన్యానికి, దేశానికి దైవ బలం, ఆశీస్సుల కోసం జనసేన ఆధ‌్వర్యంలో షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు

Tuesday, May 13, 2025

ట్రంప్​ టారీఫ్​ ఎఫెక్ట్​ తగ్గుముఖం పట్టడం, భారత్​- పాకిస్థాన్​ కాల్పుల విరమణ వంటి సానుకూల పరిస్థితులు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

మే 13 : గుడ్​ న్యూస్​! తెలుగు రాష్ట్రాల్లో రూ. 97వేల దిగువకు బంగారం ధర..

Tuesday, May 13, 2025

మే 15న సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడికి సూర్యుడితో స్నేహపూర్వక సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో వృషభ రాశిలో సూర్యుని సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభరాశిలో సూర్యుని సంచారం 12 రాశులపై ప్రభావం చూపినప్పటికీ 6 రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ వివరాలు..

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఉద్యోగంలో ప్రమోషన్​, కొత్త ఇల్లు కొంటారు..

Tuesday, May 13, 2025

4. వీఐ రూ.994 ప్రీపెయిడ్ ప్లాన్- ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్​లో కస్టమర్లకు రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్​లు, అన్​లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్​లో అపరిమిత 5జీ డేటా (ముంబైలో మాత్రమే), జియో హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్, హాఫ్ డే అన్​లిమిటెడ్ డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఫ్రీ జియో హాట్​స్టార్​, రోజుకు 2జీబీ డేటా, ఇంకా ఎన్నో బెనిఫిట్స్​- ఈ రీఛార్జ్​ ఆప్షన్స్​పై లుక్కేయండి…

Monday, May 12, 2025

"నేను గత కొన్ని నెలలుగా ప్రేగు ప్రక్షాళన (గట్ క్లీనింగ్) ఆహారాన్ని అనుసరిస్తున్నాను, ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇది నా జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చింది" అని బ్యూటిఫుల్ అనన్య పాండే చెప్పింది. రాత్రి 7 గంటలకు డిన్నర్ చేసే అనన్య పాండే ఆ తర్వాత ఏమీ తినదట.

పేగులను శుభ్రం చేసే డైట్ ఇదే- ఏది తిన్న బరువు పెరగనివ్వని ఫిట్‌నెస్ సీక్రెట్- లైగర్ బ్యూటి అనన్య పాండే ఫాలో అయ్యే టిప్స్

Monday, May 12, 2025

గ్రహాలు సంచరించే క్రమంలో కొన్నిసార్లు రాశుల్లో కలుస్తుంటాయి. గ్రహాల కలయికల వల్ల యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి రాశుల అదృష్టంపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి.

మిథునంలో యోగం: ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి!

Monday, May 12, 2025

వంటల్లో రోజువారీ వినియోగం ఎంత ఉండాలి..! వంటల్లో నూనె ఎక్కువైతే ఏమవుతుంది…

రోజువారీ ఆహారంలో వంట నూనె ఎంత పరిమితితో ఉపయోగించవచ్చు.. మితిమీరిన వినియోగంతో ఏమి జరుగుతుంది?

Monday, May 12, 2025

పోకో ఎక్స్​6 ప్రో- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్​సెట్​ దీని సొంతం. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీతో నడిచే ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో ట్రిపుల్​ కెమెరా (64ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ), ఫ్రెంట్​లో  16ఎంపీ కెమెరా ఉంటుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్​​ ధర రూ. 19,988గా ఉంది.

ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు బ్రో! 20వేల ధరలోపు ఇవి సూపర్​..

Monday, May 12, 2025

మాతృ దినోత్సవాన్ని నేడు (మే 11) తన ఇద్దరు కవల కుమారులు ఉయిర్, ఉలగ్‍తో సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. ఆనందంగా వారితో సమయం గడిపారు. ఈ ఫొటోలను నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇన్‍స్టాగ్రామ్‍‌లో పోస్ట్ చేశారు.

మదర్స్ డే రోజున ఇద్దరు పిల్లలతో నయనతార: క్యూట్ ఫొటోలు.. హృదయాన్ని తాకేలా నోట్ రాసిన విఘ్నేష్

Sunday, May 11, 2025

జ్యోతిషం ప్రకారం, బుధుడి సంచారం రాశుల అదృష్టాన్ని మార్చేస్తుంటుంది. అంతలా బుధుడి సంచారానికి ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి బుధుడు జూన్ నెలలోనూ రెండుసార్లు రాశులు మారనున్నాడు.

జూన్‍లో ఈరాశుల వారికి బాగా కలిసొస్తుంది.. ధనం, లక్, ఆనందం!

Sunday, May 11, 2025

నేడు (మే 11) మదర్స్ డే సందర్భంగా ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్ పరంగా కొత్త ఉదాహరణలు చూపించిన కొందరు తల్లులైన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు సంప్రదాయ పద్ధతిలో తల్లులుగా మారినప్పటికీ, చాలా మంది దీని కోసం కొంచెం భిన్నమైన లేదా ఆధునిక మార్గాన్ని అవలంబించారు. ఈ తల్లులు అనేక నిషేధాలను, కట్టుబాట్లను ఉల్లంఘించి సమాజపు మూసధోరణిని మార్చారు.

ఎన్నో కట్టుబాట్లను బద్దలు కొట్టిన 10 మంది హీరోయిన్లు.. మోడ్రన్ తల్లులకు ఉదాహరణలు!

Sunday, May 11, 2025

డార్క్​ చాక్లెట్​తో బాదం కలిపి తింటే టేస్టే వేరు! శరీరానికి హెల్తీ ఫ్యాట్స్​ అందుతాయి.

వెయిట్​లాస్​ పేరుతో కడుపు మాడ్చుకోకండి- ఈ స్నాక్స్​ తింటూ బరువు తగ్గండి..

Sunday, May 11, 2025