బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ చూసేల తన రూమ్‌లో బెడ్‌పై కావ్య పెళ్లి ఫొటో పెడుతుంది రుద్రాణి. హాల్లో ఉన్న రాజ్ దగ్గరికి వెళ్లి తన గదిలో ఏసీ పెట్టినట్లు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోమ్మని రాజ్‌కు చెప్పి పంపించేస్తుంది. కానీ, రాజ్ వెళ్లి కావ్య పెళ్లి ఫొటో చూసేలోపు స్వప్న మార్చేస్తుంది.