telugu-entertainment-news News, telugu-entertainment-news News in telugu, telugu-entertainment-news న్యూస్ ఇన్ తెలుగు, telugu-entertainment-news తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  telugu entertainment news

Latest telugu entertainment news Photos

ఫ్రీ ఫైర్ మ్యాక్స్ సంస్థ ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా కొలాబరేషన్ తో కొత్త ఈవెంట్స్, రివార్డులు, ఎమోట్స్, క్యారెక్టర్లు.. మరెన్నో ఫ్రీ ఫైర్ ఎక్స్ గేమ్ కు తీసుకువచ్చింది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

Free Fire x Pushpa 2 event: ‘ఫ్రీ ఫైర్ ఎక్స్’ గేమ్ లో ఇక పుష్ప 2 ఈవెంట్; పుష్పరాజ్ ను దింపేశారు..

Thursday, December 5, 2024

Naga Chaitanya Sobhita Wedding Photos: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Thursday, December 5, 2024

Vedhika Bikini Photos: చూశారుగా వేదిక బికినీలో ఎలా రెచ్చిపోయి ఫొటోలకు పోజులిచ్చిందో. మాల్దీవ్స్ లో ఆమె హాట్ హాట్ అందాల ఆరబోత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

Vedhika Bikini Photos: బీచ్‌లో బ్రౌన్ బికినీలో అందాలు ఆరబోసిన వేదిక.. ఆమె ఫిజిక్ చూస్తే మతి పోవాల్సిందే..

Tuesday, December 3, 2024

Korean Dramas: కొరియన్ మూవీస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో వస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్లర్ సబ్జెక్టులతో వచ్చే మూవీస్ మిస్ కాకుండా చూడాల్సిందే.

Korean Dramas: కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. మిస్ కాకుండా చూడండి.. థ్రిల్ అవడం గ్యారెంటీ

Monday, December 2, 2024

పుష్ప 2 సినిమాని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఆరు భాషల్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

Pushpa 2 Peelings Song: నెట్టింట దుమ్ముదులిపేస్తున్న పీలింగ్స్ సాంగ్.. మాస్ స్టెప్‌లతో ఊపేసిన అల్లు అర్జున్,రష్మిక మంధాన

Sunday, December 1, 2024

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథుల్ని ఆహ్వానించారు.

Sobhita Dhulipala haldi ceremony: శోభిత ధూళిపాళ్ల ఇంట మంగళస్నానాలు.. నాగచైతన్యతో వివాహం ముంగిట ఫొటోలు షేర్ చేసిన నవవధువు

Saturday, November 30, 2024

Ajith Racing Car: ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లో అర్మాన్ ఇబ్రహీం, పార్థివ సూరేశ్వరన్ లతో కలిసి రేసులో పాల్గొన్నాడు తలా అజిత్ కుమార్.

Ajith Racing Car: అజిత్ స్పెయిన్ రేసింగ్ ఫొటోలు వైరల్.. స్టార్ హీరో కొత్త కారు చూశారా?

Wednesday, November 27, 2024

OTT December Releases: ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొన్ని టాప్ మూవీస్ రానున్నాయి.

OTT December Releases: ఓటీటీలోకి డిసెంబర్‌లో రాబోతున్న టాప్ మూవీస్ ఇవే.. ఓ బ్లాక్‌బస్టర్, మరో డిజాస్టర్

Tuesday, November 26, 2024

ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్‌.. ఆ హిట్ మూవీతో కెరీర్‌ను మలుచుకోలేకపోయింది.

Nabha Natesh: నాజూకు అందాలతో నభా నటేష్‌ హాట్ ఫొటో షూట్స్.. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ భామ

Friday, November 22, 2024

టాలీవుడ్‌లో ఇటీవల యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ స్టెప్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది.

Bhagyashi Borse: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి క్రేజీ ఛాన్స్.. డిజాస్టర్ మూవీ తర్వాత కూడా అమ్మడిని వరించిన అదృష్టం

Wednesday, November 20, 2024

హోమ్లీ హీరోయిన్‌గా తొలుత పేరు తెచ్చుకున్న కీర్తీ సురేశ్.. సర్కారు వారి పాట సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమాలో అందాల్ని ఆరబోస్తూ.. మహేష్ బాబుతో డ్యాన్స్‌లో అదరగొట్టేసింది.

Keerthy Suresh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంటున్న కీర్తి సురేశ్, హోమ్లీ హీరోయిన్ నుంచి గ్లామర్ డాల్‌గా!

Tuesday, November 19, 2024

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక మంధాన పాల్గొంటోంది. పట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి శారీలో వచ్చిన రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Rashmika Mandanna: పుష్ప 2 ప్రమోషన్స్‌లో ఇక రష్మిక మంధాన బిజిజిబీ.. మళ్లీ సౌత్‌లో టాప్ ప్లేస్‌పై కన్నేసిన ముద్దుగుమ్మ

Monday, November 18, 2024

Pushpa 2 Trailer Launch: పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ఆదివారం (నవంబర్ 17) రాత్రి పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇలా స్టైలిష్ గా కనిపించాడు.

Pushpa 2 Trailer Launch: పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్‌లో అల్లు అర్జున్, రష్మిక జోష్ చూశారా.. ఫొటోలు వైరల్

Monday, November 18, 2024

2016లో వచ్చిన ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో స్టార్ డమ్‌ని అందుకున్న దిశా పటాని.. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ.. సౌత్‌లో ఎక్కువగా కనిపించలేదు.

Disha Patani In Kanguva: సౌత్‌లో పాగా వేస్తున్న దిశా పటాని.. వరుసగా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్

Thursday, November 14, 2024

Sexiest Man Alive: పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ 2024 అవార్డు గెలుచుకుంది ఇతడే. ఈ అమెరికన్ యాక్టర్ పేరు జాన్ క్రాసిన్స్కీ. ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్బెర్ట్ షోలో విజేతను అనౌన్స్ చేశారు. ది ఆఫీస్ సిరీస్ లో జిమ్ హాల్పెర్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఈ జాన్ క్రాసిన్స్కీ. ది సీక్రెట్ సోల్జర్స్ ఆఫ్ బెంగాజీ, ఎ క్వైట్ ప్లేస్ అనే మూవీస్ లోనూ నటించాడు.

Sexiest Man Alive: ప్రపంచంలో సెక్సీయెస్ట్ మ్యాన్ ఇతడే.. అమెరికన్ యాక్టర్‌కు పట్టం కట్టిన ఆడియెన్స్

Wednesday, November 13, 2024

World's Highest Altitude Theatre: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలోని కొండల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న థియేటర్లో ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది.

World's Highest Altitude Theatre: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని థియేటర్లో బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ

Tuesday, November 12, 2024

అల్లు అర్జున్ పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా.. ఒక హాట్ స్టిల్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది.

Sreeleela Pushpa 2: పుష్ప-2 నుంచి శ్రీలీల హాట్ స్టిల్ రిలీజ్.. ఐటెం సాంగ్‌లో సమంతే అనుకుంటే అంతకుమించి!

Sunday, November 10, 2024

Sunny Leone Wedding: ఒకప్పటి పోర్న్ స్టార్, ఆ తర్వాత బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ మూవీస్ చేసిన సన్నీ లియోనీ తన భర్త డేనియల్ వెబర్ ను మళ్లీ పెళ్లి చేసుకుంది.

Sunny Leone Wedding: మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోనీ.. తన ముగ్గురు పిల్లలతో కలిసి..

Monday, November 4, 2024

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. ఇందులో ప్రతివారం ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా గతవారం ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు ఇవే.. జాబితాలో రెండు తెలుగు మూవీస్

Friday, October 25, 2024

Actors Side Business: బాలీవుడ్ నటులు సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా.. మళ్లీ సైడ్ బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. మరి ఏ నటుడు లేదా నటి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.

Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

Wednesday, October 23, 2024