భారతీ ఎయిర్ టెల్ తన 360 మిలియన్ల వినియోగదారులకు 12 నెలల పాటు ఉచితంగా ‘పెర్ప్లెక్సిటీ ప్రో’ సబ్స్క్రిప్షన్ ను అందించాలని నిర్ణయించింది.