telangana-state-election-commission News, telangana-state-election-commission News in telugu, telangana-state-election-commission న్యూస్ ఇన్ తెలుగు, telangana-state-election-commission తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  telangana state election commission

Latest telangana state election commission Photos

మీ ఓటర్ స్లిప్ లేకపోతే వెంటనే బీఎల్వోను సంప్రదించాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని ఈసీ స్పష్టం చేసింది.

Polling Center Check : మీరు ఓటేసే పోలింగ్ కేంద్రం తెలుసా..? ఇలా తెలుసుకోండి

Sunday, May 12, 2024

అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై సదరు ఓటర్ కు స్పష్టత వస్తుందని… సరైన అభ్యర్థిని ఎన్నుకునే వీలు కలుగుతుందని ఈసీ చెబుతోంది.

Election Comission KYC APP : మీ దగ్గర పోటీ చేసే అభ్యర్థి గురించి తెలుసా..? ఇలా చేస్తే పూర్తి సమాచారం మీ చేతిలోనే.!

Wednesday, March 27, 2024

ఇప్పుడు పుట్టిన తేదీ, చిరునామా, పుట్టిన తేదీ సర్టిఫికేట్‌ తదితర వివరాలను అందించాలి. మీ నియోజకవర్గం వివరాలను సరిగా ఇవ్వాలి.  కొత్త ఓటరు కార్డు దరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. డిజిటల్ ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా మీరు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters. eci.gov.in లాగిన్ చేయాలి. తగిన వివరాలను ఇక్కడ ఇవ్వాలి ఉంటుంది.ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉన్నట్లయితే గుర్తింపు కార్డును చూపి ఓటేయవచ్చు. లేదంటే ఈ పద్ధతుల్లో ఓటర్ స్లిప్‌ను లేదా వివరాలను పొందే వెసులుబాటు ఉంది.

New Voter Registration 2024 : మీకు ఓటు హక్కు లేదా..? ఈ లింక్ తో కొత్తగా దరఖాస్తు చేసుకోండి

Wednesday, February 14, 2024

ఓటరు కార్డులో చిరునామా మార్చుకునేందుకు ఛాన్స్ కల్పించింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ఫారమ్ 8ను ఉపయోగించి కొత్త చిరునామాకు ఓటరు కార్డును మార్చుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

Changes in Voter ID : ఓటర్ కార్డులో నియోజకవర్గం లేదా అడ్రస్ మార్పు చేసుకోవాలనుకుంటున్నారా..? ప్రాసెస్ ఇదే

Saturday, January 20, 2024

మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు.

Telangana Elections Counting 2023 : పక్కా ఏర్పాట్లతో ‘కౌంటింగ్‌’... రేపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం

Saturday, December 2, 2023

ఆ తర్వాత డిజిల్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి మీరు 'Download e-EPIC'  క్లిక్ చేయాలి.

Voter ID Card Download : ఓటరు ఐడీ కోసం టెన్షన్ పడుతున్నారా...? సింపుల్ గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Wednesday, October 18, 2023