ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది సర్వేయర్లు - త్వరలోనే నియామకం..!
సర్వేయర్ల నియామకంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్ధను మరింత బలోపేతం చేస్తామన్నారు.
ప్రతి రైతు దరఖాస్తుపై సమగ్ర పరిశీలన - 'భూ భారతి పోర్టల్'లో డేటా ఎంట్రీ..!
రాష్ట్రంలో భారీగా భూ సమస్యలు...! 8 లక్షలకు పైగా దరఖాస్తులు, ఆగస్టు 15 డెడ్ లైన్