యూట్యూబ్ లో మరో రెండు కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా యూజర్లు తాము కోరుకున్న వీడియోలను మరింత వేగంగా కనుగొనవచ్చు. వివరణాత్మక సమాచారాన్ని వేగంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యూట్యూబ్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో సెర్చింగ్ ఇక చాలా ఈజీ కానుంది.