team-india-schedule News, team-india-schedule News in telugu, team-india-schedule న్యూస్ ఇన్ తెలుగు, team-india-schedule తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  team india schedule

Latest team india schedule Photos

Team India Semi Final Opponent: టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటి వరకూ ఓటమెరగని టీమ్ ఇండియా. సూపర్ 8లోనూ రెండు మ్యాచ్ లలోనూ గెలిచి గ్రూప్ 1లో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా, వర్షం వల్ల రద్దయినా రోహిత్ సేన సెమీఫైనల్ వెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్ 1 తేలాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇండియన్ టీమ్ సెమీస్ చేరితే ఎవరితో తలపడుతుందన్నది తేలిపోయింది.

Team India Semi Final Opponent: ఇండియా సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది.. మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరగనుందంటే..

Monday, June 24, 2024

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో ఆడిన టీమిండియా అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యూఎస్ఏ, పాకిస్థాన్, ఐర్లాండ్ లపై గెలవగా.. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Wednesday, June 19, 2024

India vs Ireland T20 World Cup 2024: మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 2007 నుంచి వేచి చూస్తున్న టీమిండియా.. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకటిగా తన వేట మొదలుపెట్టబోతోంది. ఐర్లాండ్ తో న్యూయార్క్ లోని నాసౌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

India vs Ireland T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఈరోజే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wednesday, June 5, 2024

Team India Practice: టీ20 వరల్డ్ కప్ 2024 భారత కాలమానం ప్రకారం జూన్ 2న ప్రారంభం కానుంది. జూన్ 29తో ముగుస్తుంది. దీనికోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షురూ చేశారు.

Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ షురూ.. టీ20 వరల్డ్ కప్ కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?

Wednesday, May 29, 2024

WTC Points Table: ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా 8 టెస్టుల్లో ఐదు గెలిచింది. దీంతో ఇండియన్ టీమ్ పాయింట్స్ పర్సెంటేజ్ 64.58కి పెరిగింది. దీనివల్ల టీమ్ రెండో స్థానం మరింత బలపడింది. మరోవైపు ఇంగ్లండ్ ఈ ఓటమితో 8వ స్థానంలోనే కొనసాగుతున్నా.. వాళ్ల పాయింట్ పర్సెంటేజ్ 19.44కు తగ్గింది.

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్.. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్థానం ఇదీ

Monday, February 26, 2024