t20-world-cup-2024 News, t20-world-cup-2024 News in telugu, t20-world-cup-2024 న్యూస్ ఇన్ తెలుగు, t20-world-cup-2024 తెలుగు న్యూస్ – HT Telugu

Latest t20 world cup 2024 Photos

మహిళల టీ20 ప్రపంచకప్‍లో కీలకమైన పోరుకు భారత జట్టు రెడీ అయింది. పాకిస్థాన్‍తో హైవోల్టేజ్ సమరానికి సంసిద్ధమైంది. దుబాయి వేదికగా రేపు (అక్టోబర్ 6) మెగాటోర్నీలో టీమిండియా, పాక్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది.

INDW vs PAKW T20 World Cup: టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ పోరు.. మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Saturday, October 5, 2024

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ టోర్నీ పూర్తి షెడ్యుల్‍ను ఐసీసీ నేడు (ఆగస్టు 26) వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. 10 దేశాల మహిళల జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఆడనున్న వామప్ మ్యాచ్‍లు, నాలుగు గ్రూప్ మ్యాచ్‍ షెడ్యూల్ ఇదే.

Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పుడంటే..

Monday, August 26, 2024

భారత జట్టు విక్టరీ పరేడ్ నేడు ముంబైలో అత్యంత భారీగా జరిగింది. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ విజయోత్సవ యాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు ఈ పరేడ్‍కు హాజరయ్యారు. నినాదాలతో హోరెత్తించారు. ముంబై సాగర తీరం జనసంద్రంతో నిండిపోయింది.

India Victory Parade: ప్రపంచకప్ టైటిల్‍తో టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై: ఫొటోలు

Thursday, July 4, 2024

భారత్ జట్టుతో కలిసి టీ20 ప్రపంచచకప్ టైటిల్‍తో ఫొటో దిగారు ప్రధాని మోదీ. ఆ సమయంలో టైటిల్‍ను తన చేత్తో నేరుగా పట్టుకోలేదు ప్రధాని. టైటిల్ పట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతులను మోదీ పట్టుకున్నారు. కష్టపడి టైటిల్ సాధించిన వారి కృషిని గౌరవిస్తూ మోదీ ఇలా చేశారు. దీంతో దటీజ్ మోదీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Team India with Modi: దటీజ్ మోదీ! టైటిల్ కాకుండా రోహిత్, ద్రవిడ్ చేతులు పట్టుకున్న ప్రధాని: ఫొటోలు

Thursday, July 4, 2024

Team India Celebrations: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఢిల్లీలో అడుగుపెట్టిన ఇండియన్ టీమ్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఐటీసీ మౌర్య హోటల్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. తన చిరకాల వాంఛ నెరవేరడంతో రోహిత్ ఎంతో ఆనందంగా కనిపించాడు.

Team India Celebrations: ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ

Thursday, July 4, 2024

World Cup Homecoming: స్వదేశానికి రావడానికి టీమిండియా ప్లేయర్స్ స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్, సిరాజ్ ఇలా ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు.

World Cup Homecoming: వరల్డ్ కప్ ట్రోఫీ వచ్చేస్తోంది.. ఫ్లైట్ ఎక్కిన టీమిండియా ప్లేయర్స్.. ట్రోఫీతో పోజులు

Wednesday, July 3, 2024

Virat Kohli T20I Records: టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా రెండోసారి గెలిచిన వెంటనే టీ20 ఫార్మాట్ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లి అనౌన్స్ చేశాడు. ఈ మెగా టోర్నీ అంతా విఫలమైన విరాట్.. ఫైనల్లో మాత్రం 76 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాట్లో అతడు సాధించిన టాప్ 5 రికార్డులు ఏంటో ఒకసారి చూద్దాం.

Virat Kohli T20I Records: టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లి సాధించిన టాప్ 5 రికార్డులు ఇవే

Monday, July 1, 2024

ఫైన‌ల్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు కోహ్లి.  ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మిగిలిన ఏడు మ్యాచుల్లో క‌లిసి 75 ర‌న్స్ చేసిన కోహ్లి, ఫైన‌ల్‌లో మాత్రం 76 ర‌న్స్‌తో అద‌ర‌గొట్టాడు.

Virat Kohli: క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు కోహ్లి - నాలుగు ఐసీసీ ట్రోఫీల‌ను గెలిచిన ఏకైక క్రికెట‌ర్ అత‌డే!

Sunday, June 30, 2024

T20 World Cup 2024 Final: టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. దశాబ్దానికిపైగా ఉన్న నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. మరి చరిత్రలో నిలిచిపోయే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో చూస్తారా?

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో టీమిండియా మధుర క్షణాలు.. చరిత్రలో నిలిచిపోయే ఫొటోలు ఇవే

Sunday, June 30, 2024

T20 World Cup Final Weather: టీ20 వరల్డ్ కప్ 2024లో చాలా మ్యాచ్ లకు వర్షం అడ్డుతగిలింది. కొన్ని మ్యాచ్ లు రద్దు కాగా.. మరికొన్ని కాస్త ఆలస్యంగానైనా ముగిశాయి. ఇండియా, ఇంగ్లండ్ సెమీఫైనల్ కూడా వర్షం వల్ల ప్రభావితమైనా మొత్తానికి ఆలస్యంగానైనా జరిగి ఇండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.

T20 World Cup Final Weather: ఓటమెరగని టీమిండియా, సౌతాఫ్రికా.. మరి వర్షం వల్ల ఫైనల్ రద్దయితే ట్రోఫీ ఎవరికి?

Friday, June 28, 2024

ఆస్ట్రేలియాపై ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెమీ ఫైన‌ల్‌లో బ్యాట్ ఝులిపించాడు. హాఫ్ సెంచ‌రీతో ఇండియాను ఆదుకున్నాడు. 39 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు రోహిత్‌.

IND vs ENG Highlights: భార‌త స్పిన్న‌ర్ల దెబ్బ‌కు ఇంగ్లండ్ చిత్తు - టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో రోహిత్ సేన‌

Friday, June 28, 2024

India vs Australia: ఆస్ట్రేలియాను మొదట రోహిత్ శర్మ తన సిక్స్ లతో కంగారెత్తిస్తే.. తర్వాత కుల్దీప్, బుమ్రా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు బౌలింగ్ తో కంగారెత్తించారు. మొత్తంగా 24 పరుగులతో సులువుగా గెలిచి సెమీస్ చేరింది టీమిండియా.

India vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించిన టీమిండియా.. రోహిత్ నుంచి కుల్దీప్ వరకు.. ఫొటోలు

Tuesday, June 25, 2024

టీ20 ప్రపంచకప్ 2024లో మెగాటోర్నీ సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా నేడు (జూన్ 23) జరిగిన గ్రూప్-2 సూపర్ 8 మ్యాచ్‍లో అమెరికాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 62 బంతులు మిగిల్చి విజయం సాధించింది.

ENG vs USA: సెమీస్ చేరిన ఇంగ్లండ్.. హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన జోర్డాన్.. బట్లర్ చితకబాదుడు

Sunday, June 23, 2024

బ్యాటింగ్‌లో 50 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన హార్దిక్ పాండ్య‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

IND vs BAN Highlights: పాండ్య ఆల్‌రౌండ్ మెరుపులు - కుల్దీప్ స్పిన్ మాయ - వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఐదో విక్ట‌రీ

Sunday, June 23, 2024

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో ఆడిన టీమిండియా అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. యూఎస్ఏ, పాకిస్థాన్, ఐర్లాండ్ లపై గెలవగా.. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.

Team India Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

Wednesday, June 19, 2024

న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో పపువా న్యూగినియాతో ట్రినిడాడ్‍లో నేడు (జూన్ 17) జరిగిన గ్రూప్-సీ మ్యాచ్‍లో అద్భుతమైన స్పెల్ వేశాడు. ఏకంగా నాలుగు మెయిడిన్ ఓవర్లు వేశాడు ఫెర్గూసన్.

Lockie Ferguson: 4 ఓవర్లు.. 0 పరుగులు.. 3 వికెట్లు.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్

Monday, June 17, 2024

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా సూపర్-8 చేరుకుంది. జూన్ 20న అఫ్గానిస్థాన్‍తో భారత్ తలపడనుంది. అయితే, ఈ గ్యాప్‍లో భారత ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడి ఎంజాయ్ చేశారు.

Team India: బీచ్‍లో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన భారత ఆటగాళ్లు: ఫొటోలు

Monday, June 17, 2024

టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో టీమిండియా చివరి మ్యాచ్ రద్దయింది. ఫ్లోరిడా వేదికగా కెనడాతో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షంతో చిత్తడైన ఔట్‍ఫీల్డ్ వల్ల టాస్ పడకుండానే క్యాన్సల్ అయింది. ఇప్పటికే మూడు మ్యాచ్‍లు గెలిచిన భారత్.. గ్రూప్-ఏలో టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ జరగపోవటంతో భారత ఆటగాళ్లు సరదాగా గడిపారు.

IND vs CAN: మ్యాచ్ రద్దు: ఫుట్‍బాల్ ఆడుతూ.. ముచ్చట్లు పెడుతూ సరదాగా గడిపిన భారత ఆటగాళ్లు.. ఫ్యాన్స్‌కు పంత్ ఆటోగ్రాఫ్‍లు

Saturday, June 15, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో శ్రీలంకకు షాక్ ఎదురైంది గ్రూప్ దశలోనే ఆ జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉన్నా ఆ జట్టు ఔట్ అవడం ఖరారైంది.

Sri Lanka: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ఔట్.. గ్రూప్ దశలోనే నిష్క్రమణ ఖాయం

Thursday, June 13, 2024

South Africa vs Bangladesh T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టమ్మీద 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

South Africa vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!

Tuesday, June 11, 2024