ఐపీఎల్ టికెట్ల వివాదం - హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ , హెచ్సీఏ వివాదంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది.
కావ్య పాపతో అనిరుధ్ డేటింగ్, పెళ్లి.. రియాక్టయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏమన్నారంటే?
పడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్.. సన్ రైజర్స్ చేతిలో కేకేఆర్ చిత్తు.. అదరగొట్టిన హర్ష్, ఉనద్కత్, ఇషాన్