srisailam-dam News, srisailam-dam News in telugu, srisailam-dam న్యూస్ ఇన్ తెలుగు, srisailam-dam తెలుగు న్యూస్ – HT Telugu

Latest srisailam dam Photos

హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.  రాత్రికి సాగర్ లోనే బస చేస్తారు.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సాగర్ నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

Wednesday, November 20, 2024

హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4499 గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3599గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. వీకెండ్స్ లో జర్నీ ఉంటుంది.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సోమశిల నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Wednesday, November 13, 2024

మరోవైపు నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య కూడా లాంచీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ కూడా వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంది.

Telangana Tourism : సోమశిల టు శ్రీశైలం - కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ

Sunday, November 3, 2024

కృష్ణమ్మ పరవళ్లు… మరోవైపు చుట్టూ కొండలు… మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు… ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణంలో చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

Telangana Tourism : సాగర్ టు శ్రీశైలం - అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ, జర్నీ డేట్ వివరాలివే

Friday, October 25, 2024

వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది.

Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!

Wednesday, October 23, 2024

నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో జంగల్ సఫారీ యాత్ర పునఃప్రారంభమైంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ఫర్హాబాద్‌ ముఖద్వారం నుంచి ప్రారంభించారు.

Nallamala Jungle Safari : నల్లమల ఫారెస్ట్ చూసొద్దామా..! జంగల్ సఫారీ సేవలు పునఃప్రారంభం

Wednesday, October 2, 2024

వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయంలో మత్స్యకారులు చిన్న పడవల్లో చేపల వేటకు బయల్దేరారు. రిజర్వాయర్‌లో ఈ పడవల దృశ్యాలు మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి చూపుతున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి.

Srisailam Fishermen : అద్భుతం ! శ్రీశైలం డ్యామ్ వద్ద మత్స్యకారుల చేపల వేట

Tuesday, August 13, 2024

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాలు సందడి చేస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు కొండల్లో ప్రవాహాలు పరుగులు పెడుతున్నాయి.

Srisailam Tiger Reserve : శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాల సందడి, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు

Tuesday, July 30, 2024

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఒక్కొక్క గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Srisailam Project Gates : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

Monday, July 29, 2024

.ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది..

IRCTC Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, July 24, 2024

మరోవైపు సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.

Krishna Basin Projects : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - తాాజా పరిస్థితి ఇదే…!

Saturday, July 20, 2024

నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.

Somasila Tour Package : హైదరాబాద్ టూ సోమశిల - శ్రీశైలం నుంచి బోట్ జర్నీ, ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ చూడండి

Friday, May 31, 2024