sports-bikes News, sports-bikes News in telugu, sports-bikes న్యూస్ ఇన్ తెలుగు, sports-bikes తెలుగు న్యూస్ – HT Telugu

Latest sports bikes Photos

ఇటీవల ఆవిష్కరించిన ట్రయంఫ్ బోన్ విల్లే బాబర్ టిఎఫ్ సి పెర్ఫార్మెన్స్, హార్డ్ వేర్ అప్ గ్రేడ్ లతో కూడిన స్పెషల్ ఎడిషన్ క్రూయిజర్. వీటిని కేవలం 750 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు.

Triumph Bonneville Bobber TFC: ఇవి ప్రపంచవ్యాప్తంగా 750 మాత్రమే అందుబాటులో ఉన్నాయి..

Saturday, December 14, 2024

2025 డుకాటీ మల్టీస్ట్రాడా వి2 ని అప్డేటెడ్ బాడీవర్క్, స్టైలింగ్ తో రూపొందించారు. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్ట్. ఇది తేలికపాటి ట్విన్ సిలిండర్ తో పనిచేస్తుంది.

Ducati Multistrada V2: డుకాటీ నుంచి భారత్ లోకి మరో సూపర్ స్టైలిష్, సూపర్ పవర్ ఫుల్ బైక్

Thursday, December 12, 2024

ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ కెటిఎమ్ ఇండియా బైక్ వీక్ 2024 లో 390 అడ్వెంచర్ ఎస్ ను ఆవిష్కరించింది. ఈ మోటార్ సైకిల్ 1290 నుండి ప్రేరణ పొందిన పొడవైన, స్లీక్ ఫేస్ ను కలిగి ఉంది.

KTM 390 Adventure S: యూత్ ను రెచ్చగొట్టడానికి వచ్చేస్తోంది.. కేటీఎం 390 అడ్వెంచర్ ఎస్

Saturday, December 7, 2024

ఈ రెండు బైక్ ల్లో కూడా 1222 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 108 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 198 కిమీలు.

Brixton Cromwell 1200: ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్స్ భారత్ లో లాంచ్; 1222 సీసీ తో దుమ్ము రేపే పవర్

Wednesday, November 20, 2024

కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 కు ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. ఈ మోటార్ సైకిల్ ఆర్ ఇ డీలర్ షిప్ ల వద్ద లభిస్తుంది. కొన్ని రోజుల్లో డెలివరీలు ప్రారంభమవుతాయి.

Royal Enfield Interceptor Bear 650: మరిన్ని అప్ గ్రేడ్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 లాంచ్

Friday, November 8, 2024

ఈ స్ట్రీట్ నేకెడ్ మోటార్ సైకిల్ లేటెస్ట్ అప్ డేట్స్ ను, పూర్తిగా మినిమలిస్టిక్ అయిన కొత్త డిజైన్ ను కలిగి ఉంది.

2025 Yamaha MT-07: ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో 2025 యమహా ఎంటీ-07 ఎంట్రీ

Tuesday, October 29, 2024

ఇటీవల అప్ డేట్ చేసిన ఎన్ 160, ఎన్ 250 మోటార్ బైక్ లు ఉన్న పల్సర్ ఎన్ సిరీస్ లోకి ఎన్ 125 తాజా ఎంట్రీ. బజాజ్ ఈ ఏడాది వివిధ సెగ్మెంట్లలో పలు బైక్ లను లాంచ్ చేయనుంది. ఎన్ 125తో, బజాజ్ 125 సిసి స్పోర్ట్స్ కమ్యూటర్ విభాగంలో తన పరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Bajaj Pulsar N125: స్పోర్ట్స్ కమ్యూటర్ సెగ్మెంట్ ను షేక్ చేసేందుకు వస్తున్న కొత్త బజాజ్ పల్సర్ ఎన్ 125

Saturday, October 19, 2024

2025 స్పీడ్ ట్విన్ 900 లో ఫుట్ పెగ్స్, హీల్ గార్డులను రీడిజైన్ చేశారు. మెరుగైన కార్నరింగ్ సపోర్ట్ ను అందించడానికి బెంచ్ సీటు ను అందించారు.

MY25 Triumph Speed Twin 900: భారత్ లో పరుగులు తీయనున్న ఎంవై25 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900

Thursday, October 17, 2024

కొత్త ట్రైడెంట్ ఇప్పుడు క్రూయిజ్ కంట్రోల్ తో లభిస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్ ప్రామాణిక ఫీచర్లుగా వస్తాయి. ఇందులో ఆల్-ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్, సెల్ఫ్ క్యాన్సిలింగ్ ఇండికేటర్లు ఉన్నాయి.

2025 Triumph Trident: కొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న 2025 ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్

Thursday, October 10, 2024

2025 ట్రయంఫ్ స్పీడ్ 400 నాలుగు కొత్త పెయింట్ స్కీమ్ లతో భారతదేశంలో లాంచ్ అయింది. వీటిలో రేసింగ్ ఎల్లో,  పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ ఉన్నాయి.

2025 Triumph Speed 400: సరికొత్త కలర్స్ లో 2025 ట్రయంఫ్ స్పీడ్ 400; మరిన్ని ఫీచర్స్ కూడా..

Tuesday, October 8, 2024