sobhita dhulipala: శోభిత దూళిపాళ, actress, biography, movies, web series
తెలుగు న్యూస్  /  అంశం  /  శోభిత దూళిపాళ

Latest sobhita dhulipala Photos

చూశారుగా.. నాగ చైతన్య భార్య శోభిత బోల్డ్ ఫొటోలు. నోట్లో సిగరెట్, చేతుల్లో గన్ తో ఆమె ఇలా పోజుచ్చింది.

నోట్లో సిగరెట్.. చేతిలో గన్.. నాగచైతన్య భార్య బోల్డ్ ఫొటోషూట్ చూశారా?

Monday, April 21, 2025

Thandel Success Meet: తండేల్ మూవీ సక్సెస్ మీట్ లో నాగ చైతన్య మాట్లాడుతుండగా.. పక్కనే సిగ్గుపడుతూ చప్పట్లు కొడుతున్న శోభితా ధూళిపాళ్ల

Thandel Success Meet: తండేల్ సక్సెస్ మీట్ ఫొటోలు.. చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత

Tuesday, February 11, 2025

తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 2) జరిగింది. ఈ ఈవెంట్‍లో తన భార్య శోభితా ధూళిపాళ్ల గురించి వచ్చిన ప్రశ్నలకు నాగచైతన్య సమాధానాలు ఇచ్చారు. ఆమెను ఏమని పిలుస్తారో చెప్పేశారు.

Naga Chaitanya: శోభితను ఇంట్లో అలానే పిలుస్తా: నాగచైతన్య

Sunday, February 2, 2025

Sankranthi Celebrations: గతేడాది డిసెంబర్లోనే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తాటిల్ తో కలిసి తన ఇంట్లో సంక్రాంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?

Wednesday, January 15, 2025

Naga Chaitanya Sobhita Wedding Photos: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Thursday, December 5, 2024

ఇటీవ‌లే నాగ‌చైత‌న్య ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ వేడుక‌లో బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపించాడు.

Naga Chaitanya: వామ్మో...నాగ‌చైత‌న్య ధ‌రించిన బ్లేజ‌ర్ ధ‌ర వింటే షాక‌వ్వాల్సిందే!

Tuesday, December 3, 2024

నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథుల్ని ఆహ్వానించారు.

Sobhita Dhulipala haldi ceremony: శోభిత ధూళిపాళ్ల ఇంట మంగళస్నానాలు.. నాగచైతన్యతో వివాహం ముంగిట ఫొటోలు షేర్ చేసిన నవవధువు

Saturday, November 30, 2024

అన్న‌పూర్ణ స్టూడియోలో తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు విగ్ర‌హం ముందు త‌మ పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు నాగ‌చైత‌న్య ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

Naga Chaitanya: ఓటీటీలో నాగ‌చైత‌న్య, శోభిత పెళ్లి వేడుక స్ట్రీమింగ్ - వెడ్డింగ్ డేట్‌, వేదిక ఫిక్స్‌!

Sunday, November 24, 2024

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇందులో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Monday, October 28, 2024

శోభితా ధూళిపాళ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ అదిరిపోతాయి. ఆమె అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేందుకు సిద్ధమవ్వడంతో శోభితా గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.

Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ అందమైన బ్లౌజ్ కలెక్షన్లు ఇవిగో

Thursday, October 24, 2024

విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!

Monday, October 21, 2024

నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం తర్వాత యువ సామ్రాట్ హీరో నాగచైతన్య తొలిసారి బయట కనిపించారు. తన అసిస్టెంట్ వివాహంలో ఆయన పాల్గొన్నారు.

Naga Chaitanya: ఎంగేజ్‍మెంట్ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన నాగచైతన్య.. అసిస్టెంట్ పెళ్లికి హాజరు: ఫొటోలు

Saturday, August 10, 2024

నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ నాడే పెద్ద షాక్ తగిలింది. హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తాను రేపు ఉదయం (ఆగస్ట్ 9) చెప్పనున్నట్లు ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్ చేశారు.

Naga Chaitanya: ఎంగేజ్‌మెంట్ రోజే నాగ చైతన్యకు బిగ్ షాక్- జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన పోస్ట్- మాట మార్చిన ఆస్ట్రాలజర్

Thursday, August 8, 2024

Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందంటూ రెండేళ్లుగా వస్తున్న వార్తలకు ఇక తెరపడింది. తమ మధ్య ఉన్నది ప్రేమే అంటూ ఈ ఇద్దరూ ఏకంగా నిశ్చితార్థం ఫొటోలతోనే సర్‌ప్రైజ్ చేశారు.

Naga Chaitanya Sobhita: సమంత ఛాప్టర్ క్లోజ్.. కొత్త జీవితం మొదలుపెట్టిన చైతన్య.. లవ్ బర్డ్స్ ఎలా ఉన్నారో చూడండి

Thursday, August 8, 2024

గ‌త రెండేళ్లుగా నాగ‌చైత‌న్య‌తో శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్న‌ట్లు  స‌మాచారం.  ఈ జంట త‌మ ప్రేమ‌ను త్వ‌ర‌లోనే పెళ్లీపీట‌ల‌పైకి తీసుకురానున్న‌ట్లు స‌న్నిహితులు చెబుతోన్నారు.

Sobhita Dhulipala: క‌ల్కి2898 ఏడీలో దీపికా ప‌దుకోణ్ పాత్ర‌కు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పింది శోభితా ధూళిపాళ్ల‌నే!

Thursday, August 8, 2024

మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌తో కురుప్ మూవీ చేసింది.

Sobhita Dhulipala: ట్రెడిష‌న‌ల్ లుక్‌లో శోభిత - కిరాక్ అందాల‌తో కేక‌పెట్టిస్తోందిగా!

Wednesday, January 17, 2024

దసరా సంబరాల్లో సెలబ్రిటీలు మునిగితేలుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజున సరస్వతి పూజ కూడా చేసుకుంటారు. దసరా నవరాత్రి, దుర్గాపూజ ముగింపును దసరా సూచిస్తుంది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ భామలు హుమా ఖురేషి, మౌని రాయ్, తెలుగు నటి శోభితా ధూళిపాళ సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Celebrate Dussehra in Ethnics : సోషల్ మీడియాలో.. సెలబ్రెటీల దసరా పోస్టులు..

Wednesday, October 5, 2022

ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు విభిన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా గోల్డ్ సిల్క్ చీరలో, బ్యాక్‌లెస్ బ్లౌజులో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.

Sobhita Dhulipala: సిల్క్ చీరలో మతిపోగొడుతున్న మేజర్ బ్యూటీ..!

Wednesday, June 8, 2022

పచ్చ రాళ్లు, స్టైలింగ్ కోసం ఒక పెద్ద ముత్యంతో అలంకరించిన డాంగ్లింగ్ చెవిపోగులతో శోభిత యాక్సెసరైజ్ చేసుకుంది. ఎరుపు రంగు పెదవి షేడ్, కోహ్ల్-లైన్డ్ కళ్లు, కనురెప్పలపై మాస్కరా, సూక్ష్మమైన ఐ షాడో, ఆన్-ఫ్లీక్ కనుబొమ్మలతో మినిమల్ మేకప్ వేసుకుంది.

Sobhita Dhulipala | సమ్మర్​ స్పెషల్ కాలర్ బ్యాక్‌లెస్ షర్ట్​లో హీరోయిన్

Friday, June 3, 2022

వెండి చెవిపోగులలో, ఉపకరణాలతో శోభితా చాలా సింపుల్​గా రెడీ అయింది.

Sobhita Dhulipala | మేజర్ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్.. తాజాగా విడుదలైన ట్రైలర్

Tuesday, May 10, 2022