sankranti-2025 News, sankranti-2025 News in telugu, sankranti-2025 న్యూస్ ఇన్ తెలుగు, sankranti-2025 తెలుగు న్యూస్ – HT Telugu

Latest sankranti 2025 Photos

Sankranthi Celebrations: గతేడాది డిసెంబర్లోనే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తాటిల్ తో కలిసి తన ఇంట్లో సంక్రాంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

Sankranthi Celebrations: కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు.. స్టార్ల సంక్రాంతి సంబరాలు చూశారా?

Wednesday, January 15, 2025

సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా తన భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి పండుగ రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Nara Family Sankranti : భార్య బ్రహ్మణికి నారా లోకేష్ బహుమతి.. నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Tuesday, January 14, 2025

మకరసంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మంచి రోజు. చాలా పవిత్రమైన యోగాలు ఉన్నాయి.  పుష్య నక్షత్రం మకర సంక్రాంతి నాడు వస్తుంది, ఈ రోజు మరింత పవిత్రమైనది. పుష్య నక్షత్ర యుక్తంగా సూర్యుడు సంచరించడం వల్ల శుభ యోగం ఏర్పడుతుంది. మకర సంక్రాంతికి కొన్ని రాశులవారికి అదృష్టం తెస్తుంది.

శుభయోగంతో వీరికి అదృష్టం వెంట రానుంది.. జీవితంలో అనేక మార్పులు, లాభాలు!

Tuesday, January 14, 2025

బొమ్మల కొలువులో పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్యభాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశాన్ని దేవీ కరుణకు సూచనగా బావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్ల పై తెల్లని వస్త్రాన్ని పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు.

Sankranti Bommala koluvu: సంక్రాంతి సంబరాల్లో బొమ్మల కొలువులు, పండుగ సంబరాల్లో మరువని సంప్రదాయాలు

Monday, January 13, 2025

రథం ముగ్గు కోసం వెతుకుతున్నారా? సింపుల్ గా రధం ముగ్గు ఎలా వేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇది ఫాలో అయిపోండి.

Ratham Muggulu: కనుమకు అందంగా ఇలా రథం ముగ్గు వేసేయండి, ఇంకా ఎన్నో మెలికల ముగ్గులు కూడా

Monday, January 13, 2025

సంక్రాంతి పండుగ మొదటి రోజున కొత్త బియ్యం పాయసం వండుతారు . కొత్త కుండకు పసుపు దారాన్ని కట్టి  , కుండ చుట్టూ పూలదండను కట్టి, విభూతి పూసి పసుపు, కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత నీటితో నింపుతారు.

సంక్రాంతిరోజు పాలు పొంగి ఏ దిశలో కింద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

Monday, January 13, 2025

ఏపీలో సంక్రాంతి జోష్ మామూలుగా లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి సంక్రాంతి కావ‌డంతో అధికార కూట‌మి నేత‌లు కొత్త విన్యాసాలకు తెర‌లేపుతున్నారు. కేర‌ళ అందాల‌ను సొంత చేసుకున్న కోనసీమలో....కేర‌ళ త‌ర‌హాలో ప‌డ‌వ పోటీలు నిర్వహించారు. కోన‌సీమ జిల్లాలోని ఆత్రేయ‌పురంలో ప‌డ‌వ పోటీలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటితో పాటు స్విమ్మింగ్ పోటీలు కూడా నిర్వహించారు.

Atreyapuram Boat Racing : కోనసీమలో కేర‌ళ తరహా పోటీలు, ఆత్రేయ‌పురంలో బోట్ రేసింగ్

Sunday, January 12, 2025

భోగీకి, సంక్రాంతికి ఇంటి వాకిళ్లు ముగ్గులతో అందంగా ముస్తాబవుతాయి. ఇక్కడ ఇచ్చిన రంగుల డిజైన్లు అందరికీ నచ్చుతాయి.

Bhogi Muggulu: భోగీ సంక్రాంతి పండుగకు సులువైన ఈ ముగ్గులను వేసేయండి

Sunday, January 12, 2025

చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ గీతల ముగ్గును ఇంటి ముందు వేసి సరైన రంగులతో నింపారంటే అదిరిపోతుంది.

Sankranthi Muggulu: సంక్రాంతి స్పెషల్ గీతల ముగ్గులు కావాలా..? వీటిలో ఏదైనా నచ్చుతుందేమో చూడండి!

Sunday, January 12, 2025

హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ప్రయాణాలు మొదలయ్యాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Hyderabad To Andhra Routes : హైదరాబాద్ టు ఆంధ్రా సంక్రాంతి ప్రయాణాలు, ఈ రూట్లలో వెళ్తే ట్రాఫిక్ లో చిక్కుకోరు!

Saturday, January 11, 2025

గంగిరెద్దులు, పొంగల్ కుండ, చెరుకు గడలు, పతంగులు వంటి సంక్రాంతి స్పెషల్ అన్నీ కలగిలిపి ఉన్న ఈ చుక్కల ముగ్గు మీ ఇంటి ముందు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది. చూసేవాళ్లందరికీ నచ్చుతుంది. ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎలా వేయాలో వివరంగా తెలుసుకుందాం రండి.

Sankranthi Muggulu: భోగి స్పెషల్ అందమైన చుక్కల ముగ్గు ఇక్కడుంది, ఈజీగా ఇలా వేసేయండి!

Saturday, January 11, 2025

సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరమంతా ఖాళీ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే చాలా మంది ప్రజలు సొంతూళ్లకు బయల్దేరారు.  దీంతో నగరంలోని పలు జంక్షన్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Hyderabad : సంక్రాంతి వేళ భారీగా ప్రయాణికుల రద్దీ..! హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల బారులు

Saturday, January 11, 2025

నెమళ్లు, కమలం పువ్వులతో అందంగా కనిపిస్తున్న ఈ చుక్కల ముగ్గును సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి ముందు వేశారంటే అందరూ మెచ్చుకుంటారు. ఈ ముగ్గు కోసం ఎన్ని చుక్కలు పెట్టాలి, ఎలా వేయాలి ఇక్కడ తెలుసుకోండి.

Sankranthi Muggulu: సంక్రాంతికి ఇంటి ముందు ఈ చుక్కల ముగ్గు వేశారంటే అందరూ మెచ్చుకుంటారు! ఎలా వెయ్యాలో ఇక్కడ వివరంగా ఉంది

Friday, January 10, 2025

రకరకాల పువ్వులు, ఆకులతో నిండుగా కనిపిస్తున్న ఈ ముగ్గు డిజైన్ సంక్రాంతి పండుగ నాడు గానీ, భోగి నాడు గానీ మీ ఇంటి ముందు వేశాంటే చాలా అందంగా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ భలే ఉంది అంటారు.

Sankranthi Muggulu: సంక్రాంతి స్పెషల్ రంగోలీ డిజైన్స్ కోసం వెతుకుతున్నారా..? ఇవైతే సింపుల్‌గా సూపర్‌గా ఉంటాయి

Friday, January 10, 2025

సింపుల్ రంగోలి డిజైన్. ఇది వేసేందుకు రెండు మూడు రంగులు ఉంటే చాలు.

Sankranti Muggulu: చుక్కలు అవసరం లేకుండే నేరుగా రంగులతోనే సంక్రాంతి ముగ్గులు వేసేయండి

Friday, January 10, 2025

ఇది చుక్కల ముగ్గు. పదిహేను చుక్కల నుంచి ఎదురు చుక్కలు పెట్టాలి. అలా మూడు చుక్కల వరకు పెట్టి ఇక్కడ చూపించిన విధంగా ముగ్గును వేయాలి.

Sankranthi Muggulu: భోగి సంక్రాంతికి సింపుల్ ముగ్గులు ఇవిగో, రథం ముగ్గు కూడా ఉంది

Friday, January 10, 2025

పండుగ ఏదైనా సరే పచ్చ రంగులేనిదే సంపూర్ణంగా అనిపించదు. ఈ సంక్రాంతి పండుగను మీరు పల్లెటూర్లో చేసుకుంటున్నట్లయితే ఇలా ముదురు ఆకుపచ్చ రంగు చీర, మెరూన్ రంగు జాకెట్ వేసుకొండి. చూసిన వాళ్లంతా కుళ్లుకోవాల్సిందే.

Sankrathi Festival: ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఈ రంగు చీరలను ఎంచుకోండి!

Friday, January 10, 2025

గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి తమిళంలో సింగపూర్ సెలూన్, దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేయగా.. తెలుగులో 2024లో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో లక్కీ భాస్కర్ సాలిడ్ హిట్ అందుకుంది.

Meenakshi Chaudhary: మహేశ్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్- కట్ చేస్తే చేతిలో 7 సినిమాలు- మీనాక్షి క్రేజ్ మాములుగా లేదుగా!

Thursday, January 9, 2025

చుక్కల్లేని గీతల ముగ్గు ఇది. మధ్యలో పద్మాలతో అందంగా ఉంటుంది.

Sankranthi Muggulu: సంక్రాంతికి చక్కటి ముగ్గులు కోసం వెతుకుతున్నారా? ఇవిగో వీటిని ట్రై చేయండి

Thursday, January 9, 2025

జనవరి 14, 2025 మంగళవారం మధ్యాహ్నం 2:58 గంటల నుండి బుధవారం, ఫిబ్రవరి 12 వరకు సూర్యుడు మకర రాశిలోకి సంచరిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు.. సూర్యుడు, బృహస్పతి కలిసి తొమ్మిదో యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మకర రాశిలోకి సూర్యుడు.. జనవరి 14 నుంచి ఈ రాశులవారికి చాలా అదృష్టం

Thursday, January 9, 2025