sangareddy News, sangareddy News in telugu, sangareddy న్యూస్ ఇన్ తెలుగు, sangareddy తెలుగు న్యూస్ – HT Telugu

Sangareddy

...

సిగాచి యూనిట్ పేలుడు ఘటన : 40కి చేరిన మృతుల సంఖ్య - ఇంకా దొరకని 9 మంది ఆచూకీ...!

సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. పటాన్చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి ఇవాళ మృతి చెందాడు. ఇంకా తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో దొరికిన ఎముకలను డీఎన్ఏ పరీక్షల కోసం ల్యాబ్కి పంపారు.

  • ...
    పాశమైలారం పేలుడు ఘటన : 40 మంది మృతి, 33 మందికి గాయాలు - ఆర్థిక సాయంపై సిగాచి కంపెనీ ప్రకటన
  • ...
    గల్లంతైన కుటుంబ సభ్యుల కోసం 7 నెలల గర్భిణి పడిగాపులు
  • ...
    పాశమైలారం ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
  • ...
    సంగారెడ్డి మహిళలు స్కై వారియర్స్, మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు

లేటెస్ట్ ఫోటోలు

వీడియోలు