జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి ఫెయిల్ అయి ఒక ఫెయిల్యూర్‌గా మిగిలాం అని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్లకోసమే రాసినట్లుగా ఉన్న పాట పరుగు పరుగు. సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమాలోని పరుగు పరుగు వెళ్తున్నా సాంగ్ లిరిక్స్‌ను ఎంచక్కా ఇక్కడ పాడుకోవచ్చు.