రింకు సింగ్ చెంపపై కొట్టిన కుల్దీప్.. కోపంతో రియాక్షన్ వైరల్.. బ్యాన్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ చెంపపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొట్టడం సంచలనంగా మారింది. ఢిల్లీపై కేకేఆర్ విజయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ వీడియో వైరలవుతోంది.
IND vs ENG 4th T20: టీమిండియా సిరీస్ గెలుస్తుందా? - ఇంగ్లండ్ సమం చేస్తుందా? - నేడు నాలుగో టీ20!
Rinku Singh Bike: తండ్రికి రూ.3 లక్షల విలువైన బైక్ గిఫ్ట్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్
Rinku Singh Engagement: లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
Rinku Singh: ఖరీదైన బంగ్లాను కొన్న భారత క్రికెటర్ రింకూ సింగ్, రోజుల వ్యవధిలోనే మారిపోయిన జీవితం