నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 సినిమాలు ట్రెండింగ్‌లో అదరగొడుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ట్రెండ్ అయిన జాబితాకు నేటికి ట్రెండింగ్ సినిమాల స్థానాలు మారిపోయాయి. వీటిలో కొత్తగా ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన రెండు మూవీస్ ఉండగా మొత్తంగా పదిలో 5 ది బెస్ట్‌గా ఉన్నాయి. వీటిలో 4 తెలుగులో ఉన్నాయి.