reliance News, reliance News in telugu, reliance న్యూస్ ఇన్ తెలుగు, reliance తెలుగు న్యూస్ – HT Telugu

Latest reliance Photos

మార్కెట్లో 'పేజ్ ఇండస్ట్రీ'ని ఓడించడమే లక్ష్యంగా రిలయన్స్ ఈ చొరవ తీసుకుందని చెబుతున్నారు. పేజ్ ఇండస్ట్రీ ఉత్పత్తి జాకీ, స్పీడో అని నివేదికలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దుస్తుల తయారీ సంస్థ డెల్టా గాలిల్‌కు కాల్విన్ క్లెయిన్, కొలంబియా వంటి బ్రాండ్లు ఉన్నాయి. పోలో రాల్ఫ్ లారెన్, అడిడాస్ ఇటీవలే ఈ కంపెనీలో చేరారు. అయితే డెల్టా కంపెనీతో రిలయన్స్ కంపెనీ మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

Reliance New Business : లోదుస్తుల తయారీ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ.. ఆ బ్రాండ్‌లకు పోటీగా

Wednesday, September 11, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024

ఫేమస్ తెలుగు సాంగ్ ’నాటు.. నాటు’కు స్టెప్స్ వేస్తున్న బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.

Anant Ambani Pre-Wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఈ విశేషాలు చూశారా..?

Tuesday, March 5, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Saturday, March 2, 2024

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వీరి స్టన్నింగ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. దీపిక నల్లటి గౌను ధరించింది. ఆకుపచ్చని ఎమరాల్డ్ ఆభరణాలు, ఎర్రటి పెదవులు, స్టైలిష్ గా అలంకరించిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. మరోవైపు రణ్ వీర్ ఎరుపు రంగు సన్ గ్లాసెస్ తో ఆల్ వైట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Anant Ambani wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీల హంగామా

Saturday, March 2, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి

Ambani's pre-wedding: అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్; స్పెషల్ గా ధోనీ జంట

Friday, March 1, 2024

రాధికా మర్చంట్ 1994 డిసెంబర్ 18న జన్మించింది. ఆమె ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్లోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివింది. బిడి సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి డిప్లొమా పొందింది.

Radhika Merchant: అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్ గురించి ఈ వివరాలు తెలుసా?

Thursday, February 29, 2024

జియో న్యూ ఇయర్​ 2024 ఆఫర్ మీద.. వాలిడిటీ అనేది మరో 24 రోజులు పెరుగుతుండటం విశేషం. అంటే.. రూ. 2999 ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకుంటే, ప్లాన్​ వాలిడిటీ 389 రోజులుగా ఉంటుంది! అంటే.. రోజుకు 7.70 ఖర్చు అవుతున్నట్టు అర్థం.

జియో ‘న్యూ ఇయర్​ 2024’ స్పెషల్​ ఆఫర్​ చెక్​ చేశారా?

Tuesday, December 26, 2023

ఈ ప్లాజా ను లోటస్ ఆకృతిలో డిజైన్ చేశారు. ప్రకృతిలోని వివిధ అంశాల నుండి ప్రేరణ పొంది ఈ డిజైన్ ను రూపొందించారు. అమెరికాలోని ప్రఖ్యాత అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ సంస్థ టీవీఎస్ (TVS), రిలయన్స్ టీమ్ సంయుక్తంగా ఈ డిజైన్ ను రూపొందించారు.

Jio World Plaza Launch: ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైన జియో వరల్డ్ ప్లాజా; ఈ లగ్జరీ మాల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Wednesday, November 1, 2023

సరికొత్త జియోభారత్​ వీ2 4జీ ధర రూ. 999. ఈ ధరకే ఇంటర్నెట్​ ఫెసిలిటీని కూడా ఇవ్వడం విశేషం.

జియోభారత్​ వీ2 4జీ ఫోన్​ లాంచ్​.. ఇందులో ఇంటర్నెట్​ కూడా ఉంది!

Tuesday, July 4, 2023