rangareddy-district News, rangareddy-district News in telugu, rangareddy-district న్యూస్ ఇన్ తెలుగు, rangareddy-district తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  rangareddy district

Latest rangareddy district Photos

<p>మైళ్ల దూరంలో ఉండే నక్షత్రాలను మనం తాకినట్లు.. జాబిల్లి రావే చందమామ రావే అనే చంద్రుడిని మన దగ్గరికే పిలిచినట్లు.. ఇలా ఒకటా రెండా... ఎన్నో వింతలు విశేషాలను తనలో పైలంగా దాచిపెట్టుకుని దశాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిసోంది జేఆర్ఓ(జాపాల - రంగాపూర్ అబ్జర్వేటరీ) సెంటర్…!</p>

Nizamia Observatory Trip : హైదరాబాద్ పక్కనే ఉన్న 'నక్షత్రశాల' తెలుసా..? ఒక్క రోజులోనే చూసి రావొచ్చు

Sunday, May 26, 2024

<p>రాచకొండ… రాజులు పాలించిన ప్రాంతం. కాకయతీ సామ్రాజ్య సామంత రాజులుగా ఉన్న రేచంర్ల వంశస్తుల పాలన కేంద్రం. శుత్ర దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోటకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.</p>

Rachakonda Trip : ప్రకృతి అందాలు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..! హైదరాబాద్ కు పక్కనే ఉన్న 'రాచకొండ కోటను' చూసొద్దామా..!

Sunday, April 28, 2024