rana-daggubati News, rana-daggubati News in telugu, rana-daggubati న్యూస్ ఇన్ తెలుగు, rana-daggubati తెలుగు న్యూస్ – HT Telugu

Latest rana daggubati Photos

వైట్ స్లీవ్‌లెస్ బ్రాలెట్‌, లాంగ్ ఫ్రాక్ వేసుకున్న మిహీకా బజాజ్ అద్దం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంది. ఇందులో ఆమె నడుము అందాలు నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Miheeka Bajaj: హీరోయిన్‌కు మించి రానా దగ్గుబాటి భార్య అందాలు.. మిహీకా బజాజ్ గ్లామర్ ఫొటోలు

Monday, January 27, 2025

"ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం" అని అలియా భట్ వెల్లడించింది.

Alia Bhatt Daughter: నా కూతురు ఎప్పుడూ ఆ పాటే వింటుంది.. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కామెంట్స్.. జిగ్రా ఈవెంట్ ఫొటోలు

Wednesday, October 9, 2024

ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధికా మెర్చంట్‍తో నేడు (జూలై 12) వైభవంగా జరుగుతోంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక సాగుతోంది. ఈ వివాహానికి టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా షిరోద్కర్, కూతురు సితార ఆ వేడుకలో పాల్గొన్న ఫొటో ఇది.

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో టాలీవుడ్ స్టార్లు.. మహేశ్, రామ్‍చరణ్, వెంకటేశ్‍, రానా, అఖిల్ ఫొటోలు చూసేయండి

Friday, July 12, 2024