ఎగిరి గంతేసిన సంజీవ్ గోయెంకా.. నిరాశలో ద్రవిడ్.. అవేశ్ ఖాన్ అద్భుతంతో మారిన రాత
అద్భుతమైన లాస్ట్ ఓవర్ వేసిన అవేశ్ ఖాన్.. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాను కుర్చీలో నుంచి ఎగిరి గంతులేసేలా చేశాడు. రాజస్థాన్ రాయల్స్ షాకింగ్ ఓటమితో ఆ టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరాశలో కూరుకుపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారును ఢీ కొట్టిన ఆటో - ప్రమాదం నుంచి బయటపడ్డ టీమిండియా మాజీ కోచ్
Ravichandran Ashwin: ‘బాటిల్ కూడా..’ హెడ్‍కోచ్‍లుగా గంభీర్, రాహుల్ ద్రవిడ్ మధ్య తేడాను చెప్పిన రవిచంద్రన్ అశ్విన్