prime-video-web-series News, prime-video-web-series News in telugu, prime-video-web-series న్యూస్ ఇన్ తెలుగు, prime-video-web-series తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  prime video web series

Latest prime video web series Photos

Paatal Lok OTT: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు జైదీప్ అహ్లావత్. ఇదొక్క సిరీసే కాదు.. మరికొన్ని మిస్ కాకుండా చూడాల్సినవి కూడా ఉన్నాయి.

Paatal Lok OTT: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ చూశారా.. ఆ నటుడి రాబోయే ఇతర మూవీస్, సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

Tuesday, February 4, 2025

OTT Web Series: ఓటీటీలోకి 2025లో హిందీలో కొన్ని మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఎంతో ఆసక్తి రేపుతున్న సీక్వెల్స్ కూడా ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.

OTT Web Series: ఓటీటీలోకి ఈ ఏడాది రాబోతున్న సూపర్ వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ మిస్ కాకుండా చూడాల్సినవే..

Friday, January 3, 2025

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 15) ముంబైలో జరిగింది. సమంత, వరుణ్ ధావన్  ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Tuesday, October 15, 2024

బ్రేక‌ప్ చెప్పుకొని విడిపోయిన ఓ జంట మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత ఎలా క‌లుసుకున్నార‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన వాట్ క‌మ్స్ ఆఫ్ట‌ర్ ల‌వ్ వీకీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Korean Web Series: రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన బెస్ట్ కొరియ‌న్ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌లు ఇవే!

Sunday, October 6, 2024

Samantha Priyanka Chopra: ప్రియాంక చోప్రా, సమంతా రూత్ ప్రభు ఇటీవల యూకేలోని లండన్ లో జరిగిన సిటడెల్: హనీ బన్నీ (ఇండియా), సిటడెల్: డయానా (ఇటలీ) వెబ్ సిరీస్ ల ప్రదర్శనలకు హాజరయ్యారు. సిటడెల్ అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక మెయిన్ లీడ్ గా నటించగా, సమంత రాబోయే సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు.

Samantha Priyanka Chopra: లండన్‌లో మెరిసిన మన ముద్దుగుమ్మలు.. సమంత, ప్రియాంకా చోప్రా ఫొటోలు వైరల్

Wednesday, September 25, 2024

ఆశ్రమ్ 4: యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన వెబ్ సిరీస్ 'ఆశ్రమం 4' ఈ ఏడాది ఇంకా విడుదల కాలేదు. ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే భోపా స్వామి పాత్ర పోషిస్తున్న చందన్ రాయ్ సన్యాల్ 2024 మార్చిలో బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగో సీజన్ షూటింగ్ ఈ ఏడాది పూర్తయిందని చెప్పారు.

OTT Sequles Release: ఇంట్రెస్టింగ్‌గా టాప్ 6 ఓటీటీ వెబ్ సిరీస్ సీక్వెల్స్.. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయా?

Sunday, September 1, 2024

ఉర్ఫీ జావేద్ తొలి వెబ్ సిరీస్ ఫాలో కర్ లో యార్ ఇటీవల ప్రైమ్ వీడియోలో ప్రసారమైంది. ఇంటర్నెట్ స్టార్ ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్, సెన్సేషనల్ డ్రెస్సులకు పెట్టింది పేరైన ఉర్ఫీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో తన స్టైల్ సెలక్షన్స్ తో అదరగొడుతోంది. ఆమె తాజా దుస్తులను అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు,

Urfi Javed OTT Web Series: ఓటీటీ వెబ్ సిరీస్ కోసం ఉర్ఫీ జావేద్ హాట్ షో.. బోల్డ్ బ్యూటి ఫొటోలు వైరల్

Thursday, August 29, 2024

జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ నటించిన 'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇది కూడా చాలా మంచి విజయం సాధించిన వెబ్ సిరీస్.

OTT Web Series: ఆధిపత్య పోరుపై వచ్చిన బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులు- ఒక్కసారి చూస్తే ఆపడం కష్టం!

Friday, August 23, 2024

OTT Releases: మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా.. తెలుగుతోపాటు మిగిలిన భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

OTT Releases: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఆగస్ట్ చివరి 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ఇవే

Thursday, August 22, 2024

Best Web Series: ఓటీటీల్లో మీ మనుసులు తేలిక చేసే కామెడీ, రొమాంటిక్ వెబ్ సిరీస్ లు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏవో బెస్ట్ సిరీసో ఒకసారి చూద్దాం.

Best Web Series: మంచి కామెడీ, రొమాన్స్ ఉన్న టాప్ 6 వెబ్ సిరీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

Monday, August 5, 2024

Upcoming Korean Web Series: కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలకు ఇండియాలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలుసు కదా. వాళ్లందరికీ గుడ్ న్యూస్. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ వెబ్ సిరీస్ రాబోతున్నాయి. మరి ఏ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో చూడండి.

Upcoming Korean Web Series: ఓటీటీల్లోకి రాబోతున్న కొరియన్ వెబ్ సిరీస్‌లు ఇవే.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Wednesday, July 31, 2024

అంధురాలైన అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన బాక్స‌ర్ క‌థ‌తో కొరియ‌న్ వెబ్‌సిరీస్ ఆల్వేస్ రూపొందింది. ల‌వ్ యాక్ష‌న్ సిరీస్ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌తో పాటు అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Korean Web Series: లేటెస్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన కొరియ‌న్ వెబ్ సిరీస్‌లు ఇవే - ట్విస్ట్‌ల‌కు బుర్ర హీట్ కావ‌డం ఖాయం

Saturday, June 22, 2024

‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ వెబ్ సిరీస్ 'రెండో సీజన్' కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. 2022లో వచ్చిన ఈ ఫ్యాంటసీ సిరీస్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. సారూన్ పాత్రను పరిచయం చేస్తూ నేడు టీజర్ ట్రైలర్ వచ్చింది.

OTT: పాపులర్ వెబ్ సిరీస్ ‘ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. టీజర్ రిలీజ్

Tuesday, May 14, 2024

ఫ్యామిలీ డ్రామాగా  వ‌చ్చిన కొరియ‌న్ వెబ్‌సిరీస్ మ్యారీ మై హ‌జ్బెండ్ సీజ‌న్ వ‌న్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రెండు జంట‌ల క‌థ‌తో ఈ సిరీస్ రూపొందింది.

Korean Web Series: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్‌లు ఇవే - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Sunday, April 14, 2024

Sobhita Dhulipala: గూఢచారి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగందం శోభితా ధూళిపాళ్ల. నాలుగేళ్ల కిందట మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి నటించిన ఆమె.. తాజాగా రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కొత్త సీజన్ స్క్రీనింగ్ కోసం వచ్చిన శోభితా.. ఇలా వెరైటీ బ్లూ గౌనులో కనిపించింది.

Sobhita Dhulipala: వెరైటీ సిల్క్ గౌనులో శోభితా ధూళిపాళ్ల.. మేడిన్ హెవెన్ బ్యూటీ అందం చూశారా?

Friday, August 11, 2023