price-hike News, price-hike News in telugu, price-hike న్యూస్ ఇన్ తెలుగు, price-hike తెలుగు న్యూస్ – HT Telugu

Latest price hike Photos

మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) జనవరి 1, 2025 నుండి తన ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Cars price hike: జనవరి 1 నుంచి ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి..

Friday, December 13, 2024

కోడి గుడ్ల ధరలు కొండెక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. దీంతో పౌల్ట్రీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. వినియోగదారులు మాత్రం వామ్మో గుడ్డా.. అంటున్నారు.

AP TG Egg Price : కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. గుడ్డు ప్రియులకు గడ్డు కాలమే!

Tuesday, December 10, 2024

తమ పోర్ట్​ఫోలియోలోని కమర్షియల్​ వెహికిల్స్​ ధరను 3శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. 2024 జనవరి 1న అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Tata motors price hike : ఈ వాహనాల ధరలను భారీగా పెంచేసిన టాటా మోటార్స్​!

Sunday, December 10, 2023

রয়্যাল এনফিল্ড চালানোর সময়ে যে ইঞ্জিনের কাঁপুনি অনুভব করা যায়, সেটি এবার কমতে পারে। নতুন Meteor 350-র ইঞ্জিন ব্যবহার করা হয়েছে এই Classic 350-তে। ছবি : রয়্যাল এনফিল্ড

Royal Enfield Classic 350 : భారీగా పెరిగిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 ధర..!

Tuesday, May 30, 2023

ఎంజీ ఆస్టర్​ ధర రూ. 20వేల నుంచి రూ. 41,800 వరకు పెరిగింది. స్టైల్​ ఎంటీ వేరియంట్​ ధర రూ. 23,800 పెరిగి రూ. 10.82లక్షలకు చేరింది. సావీ సీవీటీ వేరియంట్​ ధర రూ. 20వేలు పెరిగి రూ. 17లక్షలకు చేరింది.

MG Motor price hike : భారీగా పెరిగిన ఎంజీ మోటార్​ వాహనాల ధరలు..!

Monday, May 15, 2023

తాజాగా.. సగటున 0.6శాతం ధరలను పెంచిన సంస్థ.. ఏప్రిల్​లో అత్యధికంగా 5శాతం ప్రైజ్​ హైక్​ తీసుకుంది.

Tata motors price hike : మళ్లీ పెరిగిన టాటా మోటార్స్​ వాహనాల ధరలు

Monday, May 1, 2023

తాజా ప్రైజ్​ హైక్​తో మహీంద్రా థార్​ వేరింట్స్​ ఎక్స్​షోరూం ధరలు రూ. 10.55లక్షలు- రూ. 16.77లక్షలకు చేరాయి.

Mahindra Thar price hike : నెల రోజుల్లోనే రూ. 1లక్ష పెరిగిన థార్​ ధర!

Sunday, April 16, 2023

మహీంద్రా థార్​ 4x2 మోడల్​ సక్సెస్​ అయ్యింది. దీనికి దాదాపు 18 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉండటం గమనార్హం!

Mahindra Thar RWD price hike : లాంచ్​ అయిన 3 నెలలకే భారీగా పెరిగిన థార్​ ధర!

Sunday, March 5, 2023

అత్యాధునిక ఫీచర్స్​తో గతేడాది డిసెంబర్​లో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఇండియాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మోడల్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది.

Toyota Innova HyCross price hike : ఇన్నోవా హైక్రాస్​ ధర పెంపు.. ఎంతంటే!

Thursday, March 2, 2023

2021 నుంచి మహీంద్రా ఎక్స్​యూవీ700కి సుదీర్ఘ వెయిటింగ్​ పీరియడ్​ కొనసాగుతోంది. బేస్​ వేరియంట్లకు 2-3 నెలలు, మిడ్​ వేరియంట్​లకు 5 నెలలు, టాప్​ ఎండ్​ మోడల్స్​కు గరిష్ఠంగా ఏడాది కాలం వెయిటింగ్​ పీరియడ్​ ఉంది.

Mahindra XUV700 price hike : మహీంద్రా ఎక్స్​యూవీ700.. మరింత ప్రియం- ప్రైజ్​ హైక్​ ఎంతంటే!

Tuesday, January 31, 2023

ఇక రెండో వేరియంట్​.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ఎస్​ 11 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 16.14లక్షలుగా ఉంది.

Mahindra Scorpio Classic price hike : భారీగా పెరిగిన స్కార్పియో క్లాసిక్​ ధరలు..

Sunday, January 29, 2023