ఎస్ఎస్సీ జీడీ ఫలితాలు 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి ఎస్సెస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ జీడీ రిజల్ట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.