యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు
గూగుల్ పే, ఫోన్ పేలాంటి యూపీఐ యూప్స్ ఉపయోగించేవారికి అలర్ట్. ఒక ఫీచర్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.