pat-cummins News, pat-cummins News in telugu, pat-cummins న్యూస్ ఇన్ తెలుగు, pat-cummins తెలుగు న్యూస్ – HT Telugu

Latest pat cummins Photos

ఈ టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది.అయితే ఈ మెగా ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు ఐసిసి తీవ్రంగా సన్నద్ధమవుతోంది.అయితే ఈలోగా కొందరు బడా ఆటగాళ్లు గాయపడ్డారు.ఇలాంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగిన లేదా నిష్క్రమించే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

Champions Trophy: బుమ్రా నుంచి కమిన్స్ వరకు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఐదుగురు స్టార్లు దూరమవుతారా?

Thursday, February 6, 2025

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఐదుగురు కీలకమైన ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకున్న ఐదుగురు ప్లేయర్స్ వీళ్లే.. క్లాసెన్‌కు ఏకంగా రూ.23 కోట్లు

Thursday, October 31, 2024

Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ గెలవకపోయినా ఫైనల్ చేరి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో దీనికి కారణమైన నలుగురు ప్లేయర్స్ ను వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు రిటెయిన్ చేసుకోవాలని సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.

Sunrisers Hyderabad Retentions: ఆ నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

Tuesday, August 20, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ సమరం షురూ అయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మే 26) ఈ టైటిల్ పోరు జరుగుతోంది.

KKR vs SRH IPL 2024 Final: ఫైనల్ ఫైట్‍లో టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్లు ఇలా

Sunday, May 26, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ రేపు (మే 26) చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ సమరానికి ముందు నేడు (మే 25) హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్‍ చేశారు.

KKR vs SRH IPL 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు

Saturday, May 25, 2024

డిసెంబర్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. అప్పటి నుంచి మైదానంలోకి రాలేదు. అతని గైర్హాజరీలో, డేవిడ్ వార్నర్ గత IPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. పంత్ గాయం నుండి కోలుకుని ఎట్టకేలకు మైదానంలోకి వచ్చాడు. స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ నేరుగా IPL రంగంలోకి దిగనున్నాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఆడనున్నాడు.

IPL 2024: గత సీజన్‌లో ఆడకుండా ఐపీఎల్ 2024లో ఆడుతున్న ఆటగాళ్లు వీళ్లే..

Saturday, March 16, 2024

IPL 2024 Purple Cap: ఐపీఎల్లో ప్రతి ఏటా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారన్న విషయం తెలుసు కదా. ఈ ఏడాది ఆ క్యాప్ అందుకోగలిగిన వారిలో ప్రధానంగా ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం. వీళ్లలో అత్యధిక పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)తోపాటు యుజువేంద్ర చహల్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, బుమ్రాలాంటి వాళ్లు ఉన్నారు.

IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ గెలుస్తాడా.. ఈ నలుగురి నుంచీ పోటీ

Monday, March 11, 2024

వాలైంటైన్స్ డే సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తన భార్య బెకీ బోస్టన్‍తో ఉన్న ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశాడు. సూపర్ వైఫ్ అంటూ తన భార్యకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

Pat Cummins: ‘నీ భార్య ప్రేమిస్తున్నా’ అంటూ నెటిజన్ కామెంట్.. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ఎలా స్పందించాడంటే..

Wednesday, February 14, 2024

ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా మరోసారి సత్తాచాటింది. మెల్‍బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‍ను 79 పరుగులతో ఓడించింది. 317 పరుగుల టార్గెట్‍తో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాక్ నేడు (డిసెంబర్ 29) 237 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.

AUS vs PAK: కమిన్స్ విజృంభణతో కుప్పకూలిన పాకిస్థాన్.. ఆస్టేలియా గెలుపు

Friday, December 29, 2023

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75కోట్లకు దక్కించుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా జరిగిన వేలంలో ఇది జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

IPL Expensive Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు వీరే

Tuesday, December 19, 2023