Healthy Ice creams: మీకిష్టమైన ఐస్ క్రీంలను హెల్తీగా తినాలనుకుంటున్నారా? ఎటువంటి ఆర్టిఫీషియల్ క్రీంలు లేకుండా, చక్కెర వాడకుండా తయారుచేసుకునే రెండు రకాల ఐస్ క్రీం రెసిపీలు మీ ముందుకు తీసుకొచ్చాం. పుచ్చకాయ, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ ఐస్ క్రీంలు రుచితో పాటు మీ సమ్మర్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి.