One state-one RRB: 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో మే 1 నుంచి 'వన్ స్టేట్-వన్ ఆర్ఆర్బీ' అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇకపై ఒకటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విధులు నిర్వర్తిస్తుంది.