నిన్ను కోరి సీరియల్ జూన్ 21 ఎపిసోడ్‌లో చంద్రకళను టార్చర్ పెట్టడానికి శ్రుతిని హల్వా చేయమంటాడు విరాట్. శ్రుతి హల్వా చేస్తుంటే చక్కెరకు బదులు ఉప్పు పెడుతుంది చంద్రకళ. అది తిన్న విరాట్ ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఇక ఇంటికొచ్చిన స్పాన్సర్స్ క్రాంతిపై నిందలు వేస్తారు.