
కమిటీ కుర్రాళ్లు బ్లాక్‌బస్టర్ తర్వాత నిర్మాతగా రెండో సినిమాను మొదలుపెట్టింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ మూవీ లాంఛ్ ఆయ్యింది.



