Khushdil Shah Attack Fans: న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనే సంగతి మర్చిపోయి ఫ్యాన్స్ పై అటాక్ చేశారు. దాడికి దిగిన ఆల్ రౌండర్ ఖుష్దీల్ షాను సెక్యూరిటీ లాగి పడేశారు.