జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. యానివర్సరీ సెలబ్రేషన్ ప్లాన్స్.. ఫ్రీ డేటాతోపాటు మరెన్నో!
జియో తన 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 7 వరకు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేకుండా తన వినియోగదారులకు ఉచిత డేటాను అందిస్తోంది. జియో ప్రకటించిన సెలబ్రేషన్స్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..
అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా రూ.155 కంటే తక్కువకు జియో నుంచి ఈ నాలుగు ప్లాన్స్!
రూ.147తో బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్.. 30 రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డేటా!