
రాబోయే బిహార్ ఎన్నికల్లో పొత్తు కోసం ఏఐఎంఐఎం పార్టీ తేజస్వి యాదవ్‌కు ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆరు స్థానాలను తమకు కేటాయించాలని కోరుతూ లేఖ రాసింది. ఈ పొత్తును తేజస్వి తిరస్కరిస్తే, దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.



