meat News, meat News in telugu, meat న్యూస్ ఇన్ తెలుగు, meat తెలుగు న్యూస్ – HT Telugu

Latest meat Photos

<p>ఇటీవల హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో పోలీసులు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని శుభకార్యాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం వారాల తరబడి నిల్వ చేయబడిందని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.</p>

TG Adulterated meat : మీరు తినే మటన్, చికెన్ మంచిదేనా.. కల్తీ మాంసాన్ని ఎలా గుర్తించాలి?

Sunday, March 23, 2025

<p>కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకుతుంది. లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారిగా కోడి మాంసంతో పాటు గుడ్ల వినియోగం భారీగా తగ్గిపోయింది. ఇటు పశుసంవర్ధక, రెవెన్యూ, అటవీ, పోలీస్, వైద్య శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారాలను పరిశీలిస్తున్నారు. అస్వస్థతకు గురైన కోళ్లను బయటకు వదులుతున్నారు.&nbsp;</p>

AP TG Bird Flu : బర్డ్‌ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?

Thursday, February 13, 2025