అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్ - గాజర్ల రవి సహా మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి..!
ఏపీలోని రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారు. చలపతి భార్య అరుణ కూడా మృతి చెందగా..ఆమెపై రూ.10 లక్షల రివార్డు ఉంది.
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ - ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్ మృతి
నంబాల కేశవరావును వారే పట్టించారు.. మావోయిస్టుల సంచలన లేఖ.. 9 ముఖ్యమైన అంశాలు
మావోయిస్టుల కొత్త చీఫ్ అనుకున్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ లొంగిపోతున్నారా?
అడవుల్లో ఉండలేక.. బయటకు రాలేక.. దయనీయ పరిస్థితుల్లో మావోయిస్టు అగ్రనేతలు!