manu-shaker News, manu-shaker News in telugu, manu-shaker న్యూస్ ఇన్ తెలుగు, manu-shaker తెలుగు న్యూస్ – HT Telugu

Latest manu shaker Photos

<p>Neeraj Chopra Manu Bhaker: స్పోర్ట్స్ వరల్డ్ లో ఇప్పుడో కొత్త లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.</p>

Neeraj Chopra Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె తండ్రి రియాక్షన్ ఇదీ

Tuesday, August 13, 2024

<p>Manu Bhaker: ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ మను బాకర్ అని మనకు తెలుసు. అయితే ఇది స్వతంత్ర భారతదేశంలో. స్వతంత్రం రాక ముందు 1900లో ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బాయ్ ఆఫ్ కలకత్తాగా పేరుగాంచిన నార్మన్ ప్రిచార్డ్ కూడా రెండు మెడల్స్ గెలిచాడు. మను రెండూ బ్రాంజ్ మెడల్స్ గెలవగా.. ప్రిచార్డ్ రెండూ సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నాడు.</p>

Manu Bhaker: 124 ఏళ్ల నాటి రికార్డు సమం చేసిన మను బాకర్.. ఈ ఘనత సాధించిన ఆ ఇండియన్ ఒలింపియన్ ఎవరో తెలుసా?

Tuesday, July 30, 2024

<p>Manu Bhaker Net Worth: ఇండియా తరఫున ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్ గా 22 ఏళ్ల మను బాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమెకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. మను కంటే ముందు రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ మెడల్స్ గెలిచారు.</p>

Manu Bhaker Net Worth: మెడల్ గెలిచిన మను బాకర్ సంపాదించింది ఎంత? ఆమె సంపద విలువ ఎంతో తెలుసా?

Monday, July 29, 2024