8 వారాల గ్యాప్ నిబంధన పాటించకుండానే ఓటీటీలోకి వస్తుండటంతో 'థగ్ లైఫ్' చిత్ర బృందం జరిమానా చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది.