mahindra-mahindra News, mahindra-mahindra News in telugu, mahindra-mahindra న్యూస్ ఇన్ తెలుగు, mahindra-mahindra తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  Mahindra & Mahindra

Latest mahindra mahindra Photos

మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) జనవరి 1, 2025 నుండి తన ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

Cars price hike: జనవరి 1 నుంచి ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయి..

Friday, December 13, 2024

స్కోడా కైలాక్ 3,995 మిమీ పొడవు, 1,783 మిమీ వెడల్పు మరియు 1,619 మిమీ ఎత్తు కలిగి ఉంది, ఇది మహీంద్రా ఎక్స్ యువి 3ఎక్స్ఓ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ ఎత్తు, వెడల్పు తక్కువ ఉంటుంది. దీని 2,566 ఎంఎం వీల్ బేస్ ఎక్స్ యూవీ 3ఎక్స్ ఓ కంటే 34 ఎంఎం తక్కువగా ఉంటుంది, అయితే ఇది 446 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ను అందిస్తుంది, ఇది ఎక్స్ యూవీ 3ఎక్స్ ఓ యొక్క 364 లీటర్ల కంటే 82 లీటర్లు ఎక్కువ.

Skoda Kylaq vs Mahindra XUV 3XO: ఈ రెండు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీల్లో ఏది బెటర్? ఈ ఫీచర్స్ ను పరిశీలించండి

Tuesday, December 10, 2024

450 నుంచి 500 కిలోమీటర్ల వరకు రియల్ వరల్డ్ రేంజ్ ను ఆశించవచ్చని మహీంద్రా తెలిపింది. 175 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 20 నిమిషాల్లో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతానికి పెంచే ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

Mahindra XEV 9e: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో కొత్త విప్లవం మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ

Saturday, November 30, 2024

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (tpms), బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ (bld) తదితర సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Mahindra Thar Roxx: 5-స్టార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించిన మహీంద్రా థార్ రాక్స్

Thursday, November 14, 2024

మహీంద్రా థార్ తో పోలిస్తే మహీంద్రా థార్ రాక్స్ అన్ని డైమెన్షన్స్ పెరిగాయి. ఇది ఇప్పుడు 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది, పొడవైన వీల్ బేస్ ఉండడం వల్ల  వెనుక సీట్ల ప్రయాణీకుల కోసం రెండు డోర్లను జోడించడం వీలైంది. రాక్స్ లో 19-అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి.

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ లో స్పెషల్ ఫీచర్స్ ఏమేం ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి..

Saturday, August 17, 2024

థార్ రాక్స్ కారు కొంచెం పొడవైన వీల్ బేస్​ను కలిగి ఉంది. బ్యాక్-సీట్ ప్రయాణీకుల కోసం ప్రత్యేకమైన డోర్​లు కలిగి ఉంది, 3 డోర్​ థార్​తో వచ్చే సమస్యకు ఇది చక్కటి పరిష్కారం!

సూపర్​ కూల్​ లుక్స్​తో మహీంద్రా థార్​ రాక్స్​- టీజర్​ వదిలిన సంస్థ!

Monday, July 29, 2024

మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ క్యాబిన్ లోపల, ఎక్స్ టీరియర్ గా విస్తృత శ్రేణి కాస్మెటిక్ అప్ డేట్స్ ను చేశారు. మెకానికల్ గా ఇది స్టాండర్డ్ వర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇది పెట్రోల్, అలాగే డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో కూడా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజన్ స్పెసిఫికేషన్లు, పవర్ అవుట్ పుట్, టార్క్ అవుట్ పుట్, ఫ్యూయల్ ఎకానమీ కూడా థార్ యొక్క స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

Mahindra Thar Earth Edition: ఎడారి ఇసుక తిన్నెల స్ఫూర్తితో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్; ఇది న్యూ ఏజ్ ఎస్ యూ వీ..

Wednesday, February 28, 2024

ఈ ఎస్​యూవీలో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్​ డాంపింగ్​, మల్టీ ట్యూన్డ్​ వాల్వ్​ సెంట్రల్​ ల్యాండ్​, 4 డిస్క్​ బ్రేక్స్​, ఏబీఎస్​, ఈఎస్​పీ, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!

Friday, February 23, 2024

టాటా పంచ్​:- టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీ.. టాటా నెక్సాన్​ ఎస్​యూవీని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో పోల్చుకుంటే ఇది 50శాతం కన్నా ఎక్కువే!

ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Monday, February 12, 2024

మహీంద్రా ఎక్స్​యూవీ300పైనా ఆఫర్స్​ ప్రకటించింది ఎం అండ్​ ఎం. పెట్రోల్​ వేరియంట్​పై రూ. 4,500 నుంచి రూ. 71వేల వరకు.. డీజిల్​ మోడల్​పై రూ. 46,000 నుంచి రూ. 71వేల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

ఈ మహీంద్రా ఎస్​యూవీలపై రూ. 1.25లక్షల వరకు భారీ డిస్కౌంట్లు..!

Sunday, September 10, 2023

ఈ గ్లోబల్​ పికప్​ ట్రక్​.. స్కార్పియో ఎన్​ ఎస్​యూవీ ఆధారంగా రూపొందించింది సంస్థ. వాస్తవానికి ఎం అండ్​ ఎంకు స్కార్పియో పికప్​ ట్రక్​ ఉన్నా.. దానిని పెద్దగా డిమాండ్​ లభించలేదు. కానీ ఈ గ్లోబల్​ పికప్​ ట్రక్​కు డిమాండ్​ ఉంటుందని సంస్థ భావిస్తోంది.

అత్యంత స్టైలిష్​గా మహీంద్రా పికప్​ ట్రక్​.. ఫొటోలు చూసేయండి!

Friday, August 18, 2023

. బొలేరో నియో ప్లస్​తో టైర్​-2 నగరాలను టార్గెట్​ చేస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా. 7 సీటర్​, 9 సీటర్​ వేరియంట్లు ఇందులో ఉండొచ్చు.

మహీంద్రా బొలేరో నియో ప్లస్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Saturday, August 5, 2023

ఆగస్ట్​ 15న లాంచ్​ తర్వాత వచ్చే ఏడాది తొలినాళ్ల నుంచి ఈ 5 డోర్​ థార్​ డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం. లాంచ్​ అనంతరం మారుతీ జిమ్నీకి ఈ 5 డోర్​ థార్​ గట్టిపోటీనిస్తుంది.

5 డోర్​ మహీంద్రా థార్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Sunday, June 25, 2023

మహీంద్రా థార్​ ఏక్స్​ ఆర్​డబ్ల్యూడీ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.54లక్షలుగా ఉంది. ఇదే స్టార్టింగ్​ ప్రైజ్​. గరిష్ఠ ధర (రూ. 16.78లక్షలు) టాప్​ ఎండ్​ మోడల్​ ఎలక్స్​ హార్డ్​ టాప్​ ఏటీ వేరియంట్​

Mahindra Thar : లక్ష సేల్స్​తో.. సరికొత్త మైలురాయిని తాకిన మహీంద్రా థార్​!

Monday, May 22, 2023

2021 ఆగస్ట్​ 14న ఎక్స్​యూవీ700ను లాంచ్​ చేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఎక్స్​యూవీ500కు ఇది సక్సెసర్​.

Mahindra XUV700 : రెండేళ్లల్లో లక్ష సేల్స్​.. మహీంద్రా ఎక్స్​యూవీ700 సరికొత్త మైలురాయి!

Friday, May 5, 2023

మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ.. మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​, ఈవీ మ్యాక్స్​కు గట్టిపోటీనిస్తోంది. ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 15.99లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంది.

Mahindra XUV400 waiting period : మహీంద్రా ఎక్స్​యూవీ400కు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

Monday, April 17, 2023

తాజా ప్రైజ్​ హైక్​తో మహీంద్రా థార్​ వేరింట్స్​ ఎక్స్​షోరూం ధరలు రూ. 10.55లక్షలు- రూ. 16.77లక్షలకు చేరాయి.

Mahindra Thar price hike : నెల రోజుల్లోనే రూ. 1లక్ష పెరిగిన థార్​ ధర!

Sunday, April 16, 2023

Hyundai Creta: 10,421 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు గత నెల ఇండియాలో సేల్ అయ్యాయి. ఎక్కువగా అమ్ముడైన ఎస్‍యూవీల జాబితాలో క్రెటా టాప్‍లో నిలిచింది.

Most Sold SUVs: అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎస్‍యూవీలు ఇవే

Monday, March 13, 2023

మహీంద్రా థార్​ 4x2 మోడల్​ సక్సెస్​ అయ్యింది. దీనికి దాదాపు 18 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉండటం గమనార్హం!

Mahindra Thar RWD price hike : లాంచ్​ అయిన 3 నెలలకే భారీగా పెరిగిన థార్​ ధర!

Sunday, March 5, 2023

ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. ఫిబ్రవరి నెలలో 43,140 యూనిట్​లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో ఆ నెంబర్​ 40,181గా ఉండేది.

February car sales : సొంత వాహనాల్లో రయ్​రయ్​.. ఫిబ్రవరిలోనూ జోరుగా కార్ల విక్రయాలు

Thursday, March 2, 2023