mahabubnagar News, mahabubnagar News in telugu, mahabubnagar న్యూస్ ఇన్ తెలుగు, mahabubnagar తెలుగు న్యూస్ – HT Telugu

Latest mahabubnagar Photos

మరోవైపు నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య కూడా లాంచీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ కూడా వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంది.

Telangana Tourism : సోమశిల టు శ్రీశైలం - కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ

Sunday, November 3, 2024

దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు.

Telangana Tourism : బీచ్ పల్లి, జోగులాంబ దర్శనం - తుంగభద్ర, కృష్ణమ్మ పరవళ్లు చూడొచ్చు! ఇదిగో వన్ డే టూర్ ప్యాకేజీ

Wednesday, September 18, 2024

ఈ కృష్ణ జింకలు మిగతా వన్యప్రాణుల్లా అడవుల్లో కాకుండా గడ్డిభూములు, పంటపొలాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి సమీపంలోని పంటలపై ఆధారపడతాయి. మక్తల్ మండలానికి జురాల ప్రాజెక్ట్ సమీపంలో ఉంటుంది. బ్యాక్ వాటర్ ప్రాంతంలో భారీగా సంచరిస్తున్న ఈ జింకలు… రైతుల వేస్తున్న పంటలకు తీవ్రస్థా.యిలో నష్టం చేకూరుస్తున్నాయి.

Narayanpeta District : జింకల గుంపు - పంటకు ముప్పు..! రైతన్నల సమస్య తీరేదెలా..?

Thursday, July 18, 2024

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అక్కడ మాంసాన్ని నైవేద్యంగా(Meat Naivedyam) సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చమని ముడుపులు కట్టి మేక పోతుని బలి ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి మేకను బలి ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగుతోంది కదూ. ఇది నూటికి నూరుపాళ్ల నిజం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేట వెంకటేశ్వర స్వామికి (Veta Venkateswara Swamy Temple)భక్తులు నిత్యం వేట పోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.

Veta Venkateswara Swamy Temple : అక్కడ వెంకటేశ్వర స్వామికి మాంసమే నైవేద్యం! ఆ దేవాలయం ఎక్కడో తెలుసా?

Wednesday, March 6, 2024

ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉంటే చెరువులు, కుంటలను కూడా నింపే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

Palamuru Irrigation Project : కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు - ‘పాలమూరు ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ విశేషాలివే

Saturday, September 16, 2023